Sara Tendulkar: గ్లామర్ తో గరం గరం చేస్తున్న సచిన్ కూతురు.. మరి ఈ రేంజ్ లోనా..

Sara Tendulkar latest Photos: సచిన్ కూతురు సారా టెండూల్కర్ తన గ్లామర్ తో కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చలేపుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /4

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్. ఈ అమ్మడు త్వరలో బాలీవుడ్ ఆరంగ్రేటం చేయబోతున్నట్లు తెలుస్తోంది.   

2 /4

సోషల్ మీడియాలో సారా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ బ్యూటీ ఎప్పటికప్పడు తన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది.   

3 /4

తాజాగా ఈ భామ అప్ లోడ్ చేసిన ఫోటోలు కుర్రాళ్లకు కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయి.   

4 /4

తన గ్లామర్ తోనే కాదు, శుభ్‌మాన్ గిల్ తో డేటింగ్ తోనూ తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తుంది సారా.