IPL 2020: ధోనీ నుంచి కోహ్లీ వరకు ఐపిఎల్ లో కెప్టెన్ల జీతభత్యాలు ఇవే

క్రికెట్ అభిమానులను అలరించడంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎప్పుడూ ముందుంటుంది. 

  • Sep 18, 2020, 20:56 PM IST

క్రికెట్ అభిమానులను అలరించడంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎప్పుడూ ముందుంటుంది. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లు అంతా వివిధ ఫ్రాంచైజీల తరపున బరిలోకి దిగి క్రీడా ప్రేమికులను అలరిస్తారు. అలా వివిధ ప్రాంఛైజీల టీమ్ లకు సారథ్యం వహిస్తున్న కెప్టెన్ల జీతాలు ఇవే..

1 /7

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 సీజన్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. దిగ్గజ ఆటగతాళ్లు తమ అభిమానులను అలరించనున్నారు.

2 /7

సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్లు అయిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ ఇద్దరి పారితోషికం సేమ్..రూ.12 కోట్లు

3 /7

విరాట్ కోెహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు టీమ్ ను ముందుండి నడిపిస్తుున్నాడు. కోహ్లీ ఏకంగా  రూ.16 కోట్లు తీసుకుంటున్నాడు.

4 /7

ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కు సారథ్యం వహిస్తున్న శ్రెయాస్ అయ్యర్ ఈ లిస్ట్ లో అందరికన్నా తక్కువ శాలరీ అంటే రూ.6 కోట్లు తీసుకుంటున్నాడు.

5 /7

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు సారథ్యం వహిస్తన్న కేఎల్ రాహుల్  రెమ్యురేషన్ రూ.11 కోట్లు

6 /7

దినేష్ కార్తిక్ కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ కెప్టెన్. దినేష్ తన కెప్టెన్సీకి రూ.6.4 కోట్లు తీసుకుంటున్నాడు.

7 /7

చెన్నై టీమ్ కెప్టెన్ మిస్టర్ కూల్ ధోనీ, ముంబై టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరూ రూ.15 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు.