Dinesh Karthik Wife and Mural Vijay: టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ ఓ స్నేహితుడి చేతిలో దారుణంగా మోసపోయాడు. అతను కూడా ఎవరో కాదు. టీమిండియా మాజీ ఓపెనర్ మురళీ విజయ్. దినేష్ కార్తీక్ ఇంటికి అప్పుడప్పుడు వెళుతూ చివరికి అతని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. చివరికి ఈ విషయం తెలుసుకున్న దినేష్ కార్తీక్.. భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఆ స్టోరీ ఎంటో ఓసారి చదివేయండి.
IPL 2024: ఐపీఎల్ ఆర్సీబీ ప్లేయర్ దినేష్ కార్తీక్ తన బ్యాటింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. తాజాగా అతడు తన టీమ్ మేట్స్ తో చిట్ చాట్ చేశాడు. అందులో కార్తీక్ ప్రశ్నకు కోహ్లీ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Dinesh Karthik: భారత క్రికెటర్ దినేష్ కార్తీక్ ఇంగ్లాండ్ జట్టుకు కోచ్ గా వెళ్లనున్నాడు. టీమిండియా పర్యటనలో భాగంగా భారత్ ఏ జట్టుతో తలబడబోయే ఇంగ్లండ్ లయన్స్ టీమ్ కు అతడు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా వ్యవహారించనున్నాడు.
Most Ducks in IPL History: కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్‌కు ఐదు ట్రోఫీలు అందించిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ.. బ్యాట్స్‌మెన్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఐపీఎల్లో అత్యధికసార్లు డకౌట్ అయిన ప్లేయర్‌గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు డకౌట్ అయిన ప్లేయర్లు వీళ్లే..!
Retirement Players List After IPL 2023. ఐపీఎల్ 2023 అనంతరం చాలా మంది భారత ఆటగాళ్లు రిటైర్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఎంఎస్ ధోనీ ముందువరుసలో ఉన్నాడు.
Cricket Fans Trolls Dinesh Karthik: చివరి బంతికి ఒక్క పరుగు చేయాల్సిన పరిస్థితుల్లో ఆర్సీబీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తప్పిదం కారణంగా లక్నో విజయం సాధించింది.
Dinesh Karthik opens up on being MS Dhoni understudy. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆధిపత్యం ముందు తాను నిలవలేకపోయానని దినేష్ కార్తీక్ అంగీకరించాడు.
Dinesh Karthik predicts team IND playing XI vs AUS ahead of first Test in Nagpur. టీమిండియా వెటరన్ కీపర్ దినేష్ కార్తీక్ తన తుది జట్టును వెల్లడించాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య వీసీఏలో తొలి టెస్టు ప్రారంభం కానుంది.
India Batter Dinesh Karthik Shares Mysterious Instagram Post. త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు దినేష్ కార్తీక్ సంకేతాలు ఇచ్చాడని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు.
Ravi Shastri on Dinesh Karthik vs Rishabh Pant for India vs England semis. దినేష్ కార్తీక్, రిషబ్ పంత్‌లలో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలనే ప్రశ్నపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు.
Dinesh Karthik Runout Controversy: బంగ్లాదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ రనౌట్ రూపంలో ఔట్ అయి తీవ్ర నిరాశగా వెనుతిరిగి వెళ్లిపోయాడు. కార్తీక్ ఔట్ అయ్యేందుకు విరాట్ కోహ్లీనే కారణమా..?
Dinesh Karthik Injury Big Scare for Team India. టీ20 ప్రపంచకప్ 2022లో తొలి ఓటమిని చవిచూసిన టీమిండియాకు భారీ షాక్ తగలనుంది. వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ గాయంతో జట్టుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
Dinesh Karthik says Thanks to R Ashwin after India beat Pakistan. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి సింగిల్ తీసి భారత జట్టును గెలిపించిన ఆర్ అశ్విన్‌కు దినేష్ కార్తీక్ థాంక్స్ చెప్పాడు.
T20 World Cup 2022, Sunil Gavaskar picks India Playing XI vs Pakistan. ఆదివారం భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ నేపథ్యంలో తుది జట్టు కూర్పుపై సునీల్ గవాస్కర్ కీలక సూచనలు చేశారు.
Shikhar Dhawan: టీమిండియా వన్డే ప్లేయర్ శిఖర్ ధావన్ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. యువ ఆటగాళ్లతో కలిసి అతడు చేసే అల్లరి అంత ఇంత కాదు. తాజాగా మరో వీడియో వైరల్‌గా మారింది.
IND vs AUS: స్వదేశంలో భారత్, ఆస్ట్రేలియా మూడు టీ20ల సిరీస్ ఉత్కంఠగా సాగుతోంది. రెండో మ్యాచ్‌లో గెలుపుతో సిరీస్‌ను టీమిండియా సమం చేసింది. ఈక్రమంలోనే భారత ఆటగాడు దినేష్ కార్తీక్ ఫినిషింగ్ షాట్ వైరల్‌గా మారింది.
India vs Australia 2nd T20I, Dinesh Karthik heap praise on Rohit Sharma. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ప్రశంసల వర్షం కురిపించారు.
India vs Australia 2nd T20I , Rohit Sharma praises Dinesh Karthik. రెండో టీ2 మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఫినిషర్ దినేష్ కార్తీక్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
Rohit Sharma loses cool against Dinesh Karthik in IND vs AUS 1st T20. రోహిత్ శర్మ.. దినేశ్ కార్తిక్‌పై ఫైర్ అయ్యాడు. 'నీకెన్ని సార్లు చెప్పాలి గట్టిగా అప్పీల్ చేయమని' అంటూ కార్తీక్ మొహాన్ని పట్టుకున్నాడు.
IND vs AUS 1st T20I Playing 11 Out. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి మ్యాచ్ మొహాలీ వేదికగా మరికొద్ది సేపట్లో ఆరంభం కానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.