Photos: రానా పెళ్లిలో సమంత సందడే సందడి

  • Aug 09, 2020, 13:21 PM IST

టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా, మిహికా బజాజ్‌ల వివాహం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. ప్రేమించుకున్న ఈ జంట పెద్దల ఆశీర్వాదంతో ఒక్కటైంది. భళ్లాలదేవుడు రానా పెళ్లిలో టాలీవుడ్ నటి సమంత సందడి చేసింది. నాగ చైతన్య భార్యగా.. అక్కినేని ఫ్యామిలీ కోడలిగా సమంత  (Samantha) కూడా పెళ్లి వేడుకకు హాజరైంది. రానా పెళ్లిలో సమంత సందడి చేసిన ఫొటోలు (Samantha Photos At Rana Daggubati Wedding) వైరల్ అవుతున్నాయి.

1 /6

2 /6

3 /6

4 /6

5 /6

6 /6

All Images Credit: ఈ ఫొటోలను ట్విట్టర్ నుంచి సేకరించాం. సమంత ఫ్యాన్స్ ట్విట్టర్ పేజీల నుంచి సేకరించాం.