Samsung Galaxy Watch 4: అమెజాన్‌లో రూ. 8,749కే Galaxy Watch 4 స్మార్ట్‌ వాచ్‌ను పొందండి.. వివరాలు ఇవే!


Samsung Galaxy Watch 4 Price Down: ప్రస్తుతం అమెజాన్‌లో Samsung Galaxy Watch4 స్మార్ట్‌వాచ్‌ డెడ్ చీప్‌ ధరలో లభిస్తోంది. ఈ వాచ్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ వాచ్‌కి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

Samsung Galaxy Watch 4 Price Down: ప్రముఖ దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ Samsung తమ కస్టమర్స్‌కి గుడ్‌ న్యూస్‌ తెలిపింది. గతంలో మార్కెట్‌లోకి లాంచ్‌ చేసిన స్మార్ట్‌వాచ్‌లకు మంచి డిమాండ్‌ లభించడంతో కంపెనీ కొత్త కొత్త వాచ్‌లను లాంచ్‌ చేస్తూ వస్తోంది. అయితే ఇటీవలే కూడా ఈ ఓ వాచ్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే ఈ స్మార్ట్‌వాచ్‌ డెడ్‌ చీప్ ధరకే లభిస్తోంది. ఈ వాచ్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
 

1 /5

ఇటీవలే విడుదల చేసిన Samsung Galaxy Watch4 క్లాసిక్ స్మార్ట్‌వాచ్ డెడ్‌ చీప్‌ ధరకే లభిస్తోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చింది. 

2 /5

ప్రస్తుతం ఈ స్మార్ట్‌వాచ్‌ ధర MRP రూ. 38 వేలలోపు అందుబాటులో ఉంది. అయితే దీనిని అమెజాన్‌లోని ప్రత్యేక సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు రూ. 8,749కే లభిస్తోంది. 

3 /5

అమెజాన్‌లో ఈ Samsung Galaxy Watch 4 స్మార్ట్‌వాచ్‌పై ఇతర డిస్కౌంట్ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే వీటిని తెలుసుకోవడానికి తప్పకుండా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.  

4 /5

గెలాక్సీ వాచ్4 క్లాసిక్ ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది 4.6 సెం.మీ డిస్‌ప్లేను సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రీమియం బిల్డ్‌ క్వాలిటీతో లభిస్తోంది. దీంతో పాటు ప్రీమియం ఫినిషింగ్‌ను కలిగి ఉంటుంది.

5 /5

ఈ స్మార్ట్‌వాచ్‌లో అనేక ఫీచర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఇందులో గూగుల్ అసిస్టెంట్, బిక్స్‌బీ వంటి ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ECG, SpO2తో పాటు BIA సెన్సానర్‌లను కలిగి ఉంటుంది.