Samyuktha Menon Photos: సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న 'భీమ్లానాయక్' హీరోయిన్!

Samyuktha Menon Photos: 'భీమ్లానాయక్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సంయుక్తా మేనన్.. సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. 
 

  • Mar 23, 2022, 21:27 PM IST
1 /5

సంయుక్తా మేనన్​.. 1995 సెప్టెంబరు 11న కేరళలోని పాలక్కడ్ జిల్లాలో జన్మించింది. 'పాప్​కార్న్​' మాలయాళ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది.   

2 /5

'కలారి' అనే మూవీతో తమిళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.   

3 /5

'గాలిపట' అనే సినిమాతో కన్నడ చిత్రసీమలోనూ ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం.. 'ఎరిడ', 'కదువ' అనే మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.      

4 /5

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం 'భీమ్లానాయక్' సినిమాలో కీలక పాత్ర పోషించింది. 

5 /5

సంయుక్తా మేనన్