Seed Mix Benefits: రోజూ 1-2 స్పూన్స్ తీసుకుంటే చాలు..కొలెస్ట్రాల్, మలబద్ధకం, మధుమేహం అన్నీ మాయం

సీడ్ మిక్స్‌తో చాలా ప్రయోజనాలున్నాయి. వివిధ రకాల ఆరోగ్యకరమైన విత్తనాలు మిక్స్ చేసి సీడ్ మిక్స్ చేస్తారు. ఆరోగ్యానికి చాలా మంచిది. వివిధ రకాల విత్తనాలు మిక్స్ చేయడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. ఇందులో ఆనపకాయ, ఫ్లెక్స్, నల్ల నువ్వులు, సోంపు కలిపి చేస్తారు. అన్నీ కలిపి రోస్ట్ చేసి కొద్దిగా బ్లాక్‌సాల్ట్ కలిపి ఉంచుకోవాలి. 

Seed Mix Benefits: సీడ్ మిక్స్‌తో చాలా ప్రయోజనాలున్నాయి. వివిధ రకాల ఆరోగ్యకరమైన విత్తనాలు మిక్స్ చేసి సీడ్ మిక్స్ చేస్తారు. ఆరోగ్యానికి చాలా మంచిది. వివిధ రకాల విత్తనాలు మిక్స్ చేయడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. ఇందులో ఆనపకాయ, ఫ్లెక్స్, నల్ల నువ్వులు, సోంపు కలిపి చేస్తారు. అన్నీ కలిపి రోస్ట్ చేసి కొద్దిగా బ్లాక్‌సాల్ట్ కలిపి ఉంచుకోవాలి. 

1 /6

సీడ్ మిక్స్ కొలెస్ట్రాల్ నియంత్రణకు అద్భుతంగా పని చేస్తుంది. అధిక రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతుంది. సీడ్ మిక్స్ తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు దూరమౌతాయి.

2 /6

సీడ్ మిక్స్ కేశాలు, చర్మ సంరక్షణకు అద్భుతమైన ఔషధంగా ఉపయోగపడుతుంది. సీడ్ మిక్స్‌తో చర్మానికి చాలా లాభముంటుంది. 

3 /6

సీడ్ మిక్స్ మహిళల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పుల్ని తగ్గిస్తుంది. హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి.

4 /6

సీడ్ మిక్స్ మధుమేహం వ్యాధిగ్రస్థులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.

5 /6

సీడ్ మిక్స్ అనేది జీర్ణక్రియకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య పోతుంది. 

6 /6

ఒక స్పూన్ సీడ్ మిక్స్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. రోజుకు 3 సార్లు తినాల్సి ఉంటుంది. రోజుకు 4 స్పూన్ల వరకూ తీసుకోవచ్చు. చాలా రకాల వ్యాధులు నిర్మూలించవచ్చు.