Seerat Kapoor: హాట్ ఫోటో షూట్ లో కుర్రాళ్ల టెంపరేచర్ పెంచేస్తోన్న సీరత్ కపూర్.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్..

Seerat Kapoor: చాలా మంది కథానాయికలు మాదిరే సీరత్ కపూర్.. మోడలింగ్ నుంచి వచ్చి హీరోయిన్  అయింది. ముందుగా అసిస్టింట్  కొరియోగ్రాఫర్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆపై 2014లో శర్వానంద్ హీరోగా నటించిన 'రన్ రాజా రన్' మూవీతో కథానాయికగా ప్రమోషన్ పొందింది. ఆ తర్వాత హిందీ సినిమా 'జిద్' మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఇప్పటికీ సరైన బ్రేక్ లభించ లేదు. దీంతో వరుసగా హాట్ ఫోటో షూట్ లను నమ్ముకుంది.

1 /5

సీరత్ కపూర్ సినిమా ఇండస్ట్రీలో ముందుగా  అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి ఆపై హీరోయిన్ ప్రమోషన్ పొందింది.

2 /5

2014లో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన'రన్ రాజా రన్' మూవీతో హీరోయిన్‌గా పరిచమైంది. ఈ సినిమా సక్సెస్ అయినా.. కథానాయికగా  ఈ అమ్మడికి పెద్దగా బ్రేక్ లభించలేదు.

3 /5

ఆ తర్వాత తెలుగులో 'టైగర్', 'కొలంబస్', 'రాజు గారి గది 2', 'ఒక్క క్షణం', 'టచ్ చేసి చూడు', కృష్ణ అండ్ హీజ్ లీలా', మా వింత గాథ వినుమా' వంటి చిత్రాలతో పలకరించిన సీరత్ కపూర్ కు పెద్దగా ప్రయోజనం దక్కలేదు.

4 /5

అందుకే సీరత్ కపూర్ ఇపుడు వరుసగా హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

5 /5

సీరత్ కపూర్ 1993 ఏప్రిల్ 3న జన్మించిన ఈమె ముందుగా మోడల్ గా రాణించి ఆపై కథానాయిక ప్రమోషన్ పొందింది. బోలెడంత గ్లామర్ ఉన్న ఈమెకు ఇప్పటికీ సరైన అవకాశాలు లేక వరుస ఫోటో షూట్స్ తో చెలరేగిపోతుంది.