Sreemukhi: బుట్టబొమ్మగా మారిపోయిన శ్రీముఖి.. క్యూట్ లుక్స్ తో ఫిదా చేస్తోన్న బిగ్ బాస్ బ్యూటీ..

Sreemukhi: శ్రీముఖి తెలుగు టీవీ యాంకర్ గా ఇక్కడి ఆడియన్స్ కు దగ్గర అయింది. యాంకర్‌గా దూకుడుగా ఉన్న సమయంలోనే సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. ప్రస్తుతం ఈ భామ ఓ వైపు సినిమాలు.. మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో తనదైన శైలిలో దూసుకుపోతుంది.  దుమ్ము దులుపుతుంది. అంతేకాదు వీలు చిక్కినపుడల్లా అందాలతో అదుర్స్ అనిపిస్తోంది.

1 /6

శ్రీముఖి కెరీర్.. శ్రీముఖి.. తెలుగు టెలివిజన్ యాంకర్‌గా కెరీర్ మూడు సినిమాలు.. ఆరు ఆఫర్స్ అన్నట్టుగా ఈమె కెరీర్ సాగిపోతుంది. ప్రస్తుతం శ్రీముఖి.. తెలుగుతో పాటు హిందీ, తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి ఈమెకు  ఆఫర్స్ వస్తున్నాయి.

2 /6

  శ్రీముఖి రియాలిటీ షో.. బిగ్‌బాస్ రియాలిటీ షోతో శ్రీముఖి తెలుగు ఆడియన్స్ ను  మరింత దగ్గర అయింది. ఈ భామ. ఈ షోలో  శ్రీముఖి చేసిన లొల్లిని ఎవరు మరిచిపోలేదు

3 /6

శ్రీముఖి - భోళా శంకర్.. లాస్ట్ ఇయర్  శ్రీముఖి.. మెగాస్టార్  చిరంజీవి  టైటిల్ రోల్లో నటించిన 'భోళా శంకర్' సినిమాలో శ్రీముఖి ముఖ్యపాత్రలో నటించింది.  ఈ మూవీ ఈ బ్యూటీ కెరీర్ లో ఓ మాయని మచ్చగా మిగిలిపోంది. చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక్కటే శ్రీముఖికి మిగిలింది. ఈ సినిమా ఓ రకంగా చిరు కెరీర్ లో మాయని మచ్చగా మిగిలిపోయింది. 

4 /6

శ్రీముఖి స్పెషాలిటీ.. శ్రీముఖి టీవీ యాంక‌ర్ గా ఆమె కంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది. అంతేకాదు ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటిస్తూ  సత్తా చూపెడుతోంది.

5 /6

శ్రీముఖి టీవీ యాంకర్.. ఎపుడు ముఖంపై చెరగని నవ్వుతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అంతేకాదు వీలైనపుడల్లా సామాజిక మాధ్యమాల్లో తన ఫోటో షూట్స్ తో రచ్చ చేయడం శ్రీముఖి మార్క్ స్టైల్.

6 /6

బిగ్‌బాస్.. నాగార్జున తొలిసారి హోస్ట్ చేసిన బిగ్‌బాస్ 3 రియాలిటీలో తెలుగులో రన్నరప్‌గా నిలిచింది. ఈ రియాలిటీ షోలో  రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా నిలివడం విశేషం.