Happy Ramadan Wishes 2024: రంజాన్ శుభాకాంక్షలు, ప్రత్యేకమైన కోట్స్‌ను ఇలా సోషల్ మీడియా ద్వారా పంపండి..

Happy Ramadan Wishes And Quotes 2024 In Telugu: ప్రతి సంవత్సరం ముస్లిం సోదరులంతా రంజాన్ పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఖురాన్ చదువుతూ ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తారు. ఇలాంటి శుభ సందర్భంగా ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నిండాలని కోరుకుంటూ వారి వారి కుటుంబాలకు రంజాన్ శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.


Happy Ramadan Wishes And Quotes 2024 In Telugu: ముస్లిం సోదరులు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలు రంజాన్ పండగ ఒకటి. ఈ పండగను ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. రంజాన్ మాసంలో ఖురాన్ ఆవిర్భవించడం కారణంగా ఈ పండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు ముస్లిం సోదరులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో ఖురాన్ చదువుతూ అల్లాహ్ కి ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నిండాలని కోరుకుంటూ.. ముస్లిం సోదరులకు పేరుపేరునా ఈద్ ముబారక్.. ఇలా మీరు కూడా మీ తోటి ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు, కోట్స్‌ను సోషల్ మీడియా ద్వారా పంపండి.
 

1 /6

రంజాన్ ఒక ప్రార్థన..ఈ ప్రార్థనలో భాగంగా ప్రపంచ శాంతి కోసం, ప్రజల ఆరోగ్యం కోసం కోరుకునే ప్రతిదీ నెరవేరుతుంది - బరాక్ ఒబామా  

2 /6

రంజాన్ ఒక నెల రోజుల పాఠశాల, దీనిలో మనం ఓర్పు, కరుణ, దేవుని పట్ల భక్తి వంటి విషయాలను నేర్చుకుంటాము." - షేక్ సాది  

3 /6

రంజాన్ ఒక అద్భుత అవకాశం..ఈ మాసంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి, పాపాలను తొలగించుకోవడానికి, దేవుడికి మరింత దగ్గర అవ్వడానికి ప్రత్యేకమైన సమయం.. -ఇమామ్ అలీ  

4 /6

రంజాన్ ఒక ప్రత్యేకమైన ప్రతి ఒక్కరికి ఒక వరం..ఈ మాసంలో మనది మనం ఆత్మ శుద్ధి చేసుకోవడానికి ఆధ్యాత్మికత పెంచుకోవడానికి సరైన అవకాశం.. - రుమి  

5 /6

రంజాన్ ఒక సందేశం..ఇది మనలో సమానత్వం, సోదరభావం, సహనం వంటి విలువలను ప్రోత్సహిస్తుంది." - మహాత్మా గాంధీ  

6 /6

రంజాన్ ఒక ప్రత్యేకమైన పండగ..ఇది అందరి జీవితాల్లో ఆనందం ప్రేమ పంచుతుంది..- మాదర్ థెరిసా