Shani Asta 2025 Effects: 30 ఏళ్ల తర్వాత శని పవర్‌ఫుల్‌ ఎఫెక్ట్‌.. ఈ రాశులవారికి బంఫర్‌ లాభాలు!


Shani Asta 2025 Effects In Telugu: ఫిబ్రవరి నెలలో జరిగే శని గ్రహ కదలికల కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రాశులవారికి ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడబోతోంది. అయితే ఈ సమయంలో జాక్‌పాట్‌ కొట్టబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకోండి.      

Shani Asta 2025 Effects In Telugu: శని గ్రహం చాలా అరుదుగా ఒక రాశి నుంచి మరో రాశి సంచారం చేస్తూ ఉంటుంది. అయితే 2025 సంవత్సరంలోని ఫిబ్రవరి నెలలో ఈ గ్రహం కదలికలు జరపబోతోంది. ఇప్పటికే శని గ్రహం కుంభరాశిలో ఉంది. అయితే శని 30 ఏళ్ల తర్వాత కుంభ రాశిలో అస్తమించబోతున్నాడు.
 

1 /8

శని గ్రహం కుంభ రాశిలో అస్తమించడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఈ రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కూడా కలుగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయి.     

2 /8

మీన రాశివారికి కుంభరాశిలో శని అస్తమించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో ఎలాంటి పనులుల చేసిన అద్భుతమైన లాభాలు పొందుతారు. అంతేకాకుండా వ్యాధులు కూడా దూరమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  

3 /8

మీన రాశివారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నాయి. దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే వీరు కొత్త ఆదాయ వనరులు కూడా మెరుగుపడతాయి. అయితే సంపాదన కూడా రెట్టింపు అవుతుంది.     

4 /8

కర్కాటక రాశివారికి మానసిక సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా శని ప్రభావం వల్ల వీరు ఉద్యోగాల్లో ప్రమోషన్స్‌ కూడా పొందే ఛాన్స్‌లు ఉన్నాయి. అలాగే కర్కాటక రాశివారికి కొత్త బాధ్యతలు కూడా వస్తాయి. కాబట్టి ఎంతో జాగ్రత్తగా పనులు చేయడం చాలా మంచిది.     

5 /8

విదేశాల్లో పనులు చేస్తున్న కర్కాటక రాశివారు ఈ సమయంలో అద్భుతమైన లాభాలు పొందుతారు. అంతేకాకుండా కొంతమంది కర్కాటక రాశివారు విదేశి ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు చేస్తున్నవారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి.     

6 /8

మేష రాశివారికి శని గ్రహం ఎఫెక్ట్‌ వల్ల ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా సంపాదనలో కూడా విపరీతమైన మార్పులు వస్తాయి. వీరు ఈ సమయంలో కొత్త ఆదాయానికి సంబంధించిన మార్గాలు కూడా తెరుచుకుంటాయి. అలాగే ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి.    

7 /8

మేష రాశివారు ఈ సమయంలో షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల చాలా మంచి లాభాలు పొందుతారు. అలాగే రియల్‌ ఎస్టేట్ చేసేవారికి కూడా బోలెడు లాభాలు కలుగుతాయి. ఖర్చులు కూడా అదుపులో ఉంటాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పిల్లల ఉన్నవారు కూడా ఈ సమయంలో శుభవార్తలు వింటారు.     

8 /8

(నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకంతో పాటు వాస్తవాలపై ఆధారపడి వివరించాము..దీనిని జీ తెలుగు న్యూస్‌ ధృవికరించదు)

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x