English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • WHERE TO WATCH.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Aamir Khan

Aamir Khan News

Star Hero: కొత్త గర్ల్ ఫ్రెండ్ తో మాజీ భార్య ఇంటికి వెళ్లిన స్టార్ హీరో.. ఇదేమి బాగోతం రా బాబు..!
Aamir Khan Apr 29, 2025, 09:17 AM IST
Star Hero: కొత్త గర్ల్ ఫ్రెండ్ తో మాజీ భార్య ఇంటికి వెళ్లిన స్టార్ హీరో.. ఇదేమి బాగోతం రా బాబు..!
Celebrity News: కొత్త గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొని మాజీ భార్య ఇంటికి వెళ్లారు స్టార్ హీరో.. వినటానికి విడ్డూరంగా ఉన్న జరిగింది ఇదే. మాజీ భార్య రీనా దత్త ఇంట్లో.. అమీర్ ఖాన్ తన ప్రేయసి గౌరీ స్ప్రత్ తో సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  
Star Hero: 14 మంది హీరోయిన్స్.. 100 కంటే ఎక్కువ సార్లు లిప్ లాక్ చేసిన స్టార్ హీరో.. పద్మభూషణ్ అవార్డు గ్రహీత కూడా..
Aamir Khan Feb 22, 2025, 02:25 AM IST
Star Hero: 14 మంది హీరోయిన్స్.. 100 కంటే ఎక్కువ సార్లు లిప్ లాక్ చేసిన స్టార్ హీరో.. పద్మభూషణ్ అవార్డు గ్రహీత కూడా..
Star Hero: క్రికెట్ లో సెంచరీకి ఎంత వాల్యూ ఉందో .. ఈ హీరో మాత్రం తన కెరీర్ లో  14 మంది నటీమణులను  ఏకంగా 100 సార్లుకు పైగా మూతి ముద్దు పెట్టుకున్న హీరోగా రికార్డు క్రియేట్ చేసాడు. మీరు ఊహించినట్టే అతను ఇమ్రాన్ హష్మీ అయితేకాదు.  అంతేకాదు ఈ హీరోను అప్పటి గత కేంద్ర ప్రభుత్వం  పద్మభూషణ్ అవార్డుతో కూడా సత్కరించింది కూడా.  ఇంతకీ ఈ కిసిక్ పాప లాగా.. ఈ కిసిక్  కింగ్ ఎవరని అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చూడాల్సిందే.
‘I liked this film’: Aamir Khan praises son Junaid Khan’s upcoming release 'Loveyapa'
Aamir Khan Jan 7, 2025, 08:20 PM IST
‘నాకు ఈ సినిమా నచ్చింది’: కుమారుడు జునైద్ ఖాన్ త్వరలో విడుదల కాబోతున్న ‘లవేయాప’పై ప్రశంసలు కురిపించిన అమీర్ ఖాన్
‘I liked this film’: Aamir Khan praises son Junaid Khan’s upcoming release 'Loveyapa'
Forbes List: సంపాదనలో నంబర్‌ 1 అల్లు అర్జున్‌.. ఫోర్బ్స్‌ టాప్‌ 10 హీరోల పారితోషికం జాబితా ఇదే!
Forbes Magazine Nov 26, 2024, 07:15 PM IST
Forbes List: సంపాదనలో నంబర్‌ 1 అల్లు అర్జున్‌.. ఫోర్బ్స్‌ టాప్‌ 10 హీరోల పారితోషికం జాబితా ఇదే!
Forbes Released Top 10 Highest Paid Indian Actors You Know Who First Place: పుష్ప సినిమాతో ప్రపంచ అభిమానులను ఆకట్టుకుంటున్న అల్లు అర్జున్‌ సంపాదనలోనూ 'తగ్గేదేలే' అని అంటున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం పొందే హీరోల జాబితాలో అల్లు అర్జున్‌ మొదటి స్థానంలో నిలిచాడు. ఫోర్బ్స్‌ విడుదల చేసిన టాప్‌ 10 జాబితాలో బాలీవుడ్‌ హీరోలను దక్షిణాది హీరోలు వెనక్కి నెట్టారు. టాప్‌ 10లో వీరే ఉన్నారు.
Lokesh Kanagaraj: LCUలోకి అడుగుపెట్టనున్న బాలీవుడ్ ఖాన్.. ఇంతకీ ఎవరంటే..!
Lokesh Kanagaraj movies Aug 19, 2024, 02:02 PM IST
Lokesh Kanagaraj: LCUలోకి అడుగుపెట్టనున్న బాలీవుడ్ ఖాన్.. ఇంతకీ ఎవరంటే..!
Lokesh Kanagaraj - Aamir Khan: తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరైన లోకేష్ కనగరాజ్.. తాజాగా ఇప్పుడు ఒక బాలీవుడ్ స్టార్ తో సినిమా తీయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఆ హీరో మరెవరో కాదు.. అమీర్ ఖాన్. లోకేష్ కనగరాజ్.. అమీర్ ఖాన్ వంటి క్రేజీ కాంబినేషన్ లో సినిమా అనగానే ఈ సినిమా మీద అంచనాలు రెట్టింపు అయిపోతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాని నిర్మించడానికి ముందుకు వస్తోంది. 
Richest Heroes: దేశంలోనే రిచ్చెస్ట్‌ హీరో ఎవరో తెలుసా.. టాప్‌ 10 సంపన్న హీరోలు వీరే!
Richest Heroes Jun 22, 2024, 07:02 PM IST
Richest Heroes: దేశంలోనే రిచ్చెస్ట్‌ హీరో ఎవరో తెలుసా.. టాప్‌ 10 సంపన్న హీరోలు వీరే!
Khan Trio Dance: నాటు నాటు పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిన బాలీవుడ్ ఖాన్స్.. వీడియో వైరల్
Shah Rukh Khan Mar 3, 2024, 12:52 PM IST
Khan Trio Dance: నాటు నాటు పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిన బాలీవుడ్ ఖాన్స్.. వీడియో వైరల్
Naatu Naatu: రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఎంత సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పాట ఏకంగా ఆస్కారిక్ సైతం నామినేట్ అయ్యి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంబానీ కొడుకు పెళ్లి లో ముగ్గురు బాలీవుడ్ ఖాన్స్ కలిసి ఈ పాటకు డాన్స్ చేయడం వైరల్ గా మారింది.
Imran Khan: బతకడం కోసం లగ్జరీ కారును అమ్మేసుకున్న ఒకప్పటి స్టార్‌ హీరో
Imran Khan Feb 6, 2024, 09:25 PM IST
Imran Khan: బతకడం కోసం లగ్జరీ కారును అమ్మేసుకున్న ఒకప్పటి స్టార్‌ హీరో
Actor Imran Kharn Life: జీవితం అనేది ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. ఆ మార్పు ఒకసారి మంచికి ఉండవచ్చు.. చెడుకు కూడా ఉండొచ్చు. కానీ ఏ మలుపు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటేనే ఆ జీవితం పరిపూర్ణమవుతుంది. పరిస్థితులు తట్టుకుని నిలబడాల్సిన చోట తడబడితే తలకిందులే. అలా ఓ సినీ హీరోకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.
Ranbir Kapoor: రణబీర్ కపూర్ రామాయణానికి అంతా సిద్ధం.. త్వరలోనే జాయిన్ కానున్న యాష్, సాయిపల్లవి!
Adipurush Jan 24, 2024, 12:54 PM IST
Ranbir Kapoor: రణబీర్ కపూర్ రామాయణానికి అంతా సిద్ధం.. త్వరలోనే జాయిన్ కానున్న యాష్, సాయిపల్లవి!
Excerpt: Nitesh Tiwari : దంగల్ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న నితీష్ తివారీ తాజాగా రామాయణం ఆధారంగా ఒక సినిమాను ప్రకటించారు. ఇందులో రాముడి పాత్ర, సీత పాత్ర కోసం అనుకున్న యాక్టర్ ల పేర్లు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా కూడా మారాయి. 
Naga Chaitanya: సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసి కూడా నటించిన నాగచైతన్య... కారణం ఇదే
Naga Chaitanya Dec 6, 2023, 06:52 PM IST
Naga Chaitanya: సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసి కూడా నటించిన నాగచైతన్య... కారణం ఇదే
Dhootha: నాగచైతన్య చేసిన మొదటి వెబ్ సిరీస్ దూత అమెజాన్ ప్రైమ్ లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ మధ్య నటించిన ఒక చిత్రం ఫ్లాప్ అవుతుందని తెలిసి కూడా తాను నటించాను అని చైతు చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది.. ఇంతకీ ఆ సినిమా ఏదో ఒకసారి చూద్దాం
Bodyguards' Salary: స్టార్ హీరోలు, హీరోయిన్స్‌ల బాడీగార్డుల్లో ఎవరికి ఎక్కువ జీతమో తెలుసా ?
Salman Khan Jun 11, 2023, 01:23 AM IST
Bodyguards' Salary: స్టార్ హీరోలు, హీరోయిన్స్‌ల బాడీగార్డుల్లో ఎవరికి ఎక్కువ జీతమో తెలుసా ?
Bollywood Actors' Bodyguards Remunerations: సినిమాలో భారీ భారీ స్టంట్స్ చేసి విలన్ల పంబరేగొట్టే స్టార్ హీరోలు, హీరోయిన్లు భారీ భారీ పారితోషికం తీసుకుంటున్నప్పుడు... వారికి సెక్యురిటీ అందించే పర్సనల్ బాడీగార్డులకు ఇంకెంత జీతం ఉండాలి మరి అనేది చాలామంది సందేహం. ఆ డీటేల్స్ చెబుతూ చేసిందే ఈ స్టోరీ. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరే ఒక లుక్కేయండి.
Naatu Naatu Won Oscar : నాటు నాటుకు ఆస్కార్.. బాలీవుడ్ మౌనం.. నోరు విప్పని సల్మాన్, ఆమిర్, షారుఖ్, అక్షయ్
Oscar 2023 Mar 13, 2023, 12:46 PM IST
Naatu Naatu Won Oscar : నాటు నాటుకు ఆస్కార్.. బాలీవుడ్ మౌనం.. నోరు విప్పని సల్మాన్, ఆమిర్, షారుఖ్, అక్షయ్
Bollywood Silence on Naatu Naatu Won Oscar బాలీవుడ్ బడా హీరోలంతా ఇప్పుడు షెడ్డుకు వెళ్లినట్టుగా ఉన్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం పట్ల ఏ ఒక్క బాలీవుడ్ హీరో సైతం స్పందించలేదు. సల్మాన్, షారుఖ్, ఆమీర్, అక్షయ్ వంటి వారు నోరు మెదపడటం లేదు. సోషల్ మీడియా వేదికగా స్పందించడం లేదు.
NTR Prashanth Neel Project : ఎన్టీఆర్ కోసం ఆమిర్ ఖాన్.. వర్కౌట్ అవుతుందా?
Tollywood Buzz Jan 5, 2023, 04:39 PM IST
NTR Prashanth Neel Project : ఎన్టీఆర్ కోసం ఆమిర్ ఖాన్.. వర్కౌట్ అవుతుందా?
Aamir Khan In NTR Movie ఆమిర్ ఖాన్ సినిమాలు ఇప్పుడు ఇండియాలో ఆడటం లేదు. చివరగా వచ్చిన లాల్ సింగ్ చడ్డా సినిమా దారుణాతి దారుణంగా బెడిసి కొట్టేసింది. ఈ సినిమా ఇంతలా ఫ్లాప్ అవుతుందని ఆమిర్ కూడా ఊహించలేదేమో.
Ira Khan Engaged: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ నుపుర్ తో అమీర్ ఖాన్ కూతురి ఎంగేజ్మెంట్.. మాజీ భార్యలే కాదు ఆమె కూడా వచ్చిందిగా!
Celebrity Events Nov 19, 2022, 07:23 AM IST
Ira Khan Engaged: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ నుపుర్ తో అమీర్ ఖాన్ కూతురి ఎంగేజ్మెంట్.. మాజీ భార్యలే కాదు ఆమె కూడా వచ్చిందిగా!
Aamir Khan’s Daughter Ira Khan Gets Engaged: అమీర్ ఖాన్ ముద్దుల కూతురు ఐరా ఖాన్ జిమ్ ట్రైనర్‌ నూపుర్ శిఖరేతో తన రిలేషన్ ను మరింత ముందుకు తీసుకువెళ్ళింది, ఈ జంట ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  
Aamir khan big break : సినిమాలకు ఆమీర్ ఖాన్ బిగ్ బ్రేక్.. ఎందుకో తెలుసా?
Movie updates Nov 15, 2022, 03:01 PM IST
Aamir khan big break : సినిమాలకు ఆమీర్ ఖాన్ బిగ్ బ్రేక్.. ఎందుకో తెలుసా?
Aamir khan big break : వరుస డిజాస్టర్ సినిమాలు అందుకున్న ఆమీర్ ఖాన్ ఇప్పుడు సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవాలని నిర్ణయం తీసుకుననట్టు ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళితే 
 Aamir Khan's mother Zeenat Hussein suffers heart attack
Aamir Khan Oct 31, 2022, 03:00 PM IST
Aamir Khan's mother: హీరో ఆమిర్ ఖాన్ తల్లి జీనత్ ఆరోగ్య విషమం
Aamir Khan's mother Zeenat Hussain: బాలీవుడ్ స్టార్ హిరో ఆమిర్ ఖాన్ తల్లి జీనత్ హుస్సేన్ గుండెపోటుతో  ఆస్పత్రిలో చేరారు, అసలు ఆమెకు ఏమైంది? ఇప్పుడు ఎలా ఉంది అనే వివరాలు కింది వీడియోలో చూద్దాం. 
 Aamir Khan Controversy: మరో వివాదంలో ఆమీర్ ఖాన్.. హిందూ సంప్రదాయాలు మార్చేస్తున్నారంటూ ఫైర్!
Movie updates Oct 12, 2022, 11:12 PM IST
Aamir Khan Controversy: మరో వివాదంలో ఆమీర్ ఖాన్.. హిందూ సంప్రదాయాలు మార్చేస్తున్నారంటూ ఫైర్!
AU Banks ad starring Aamir Khan and Kiara Advani Stirred into Controversy:  అమీర్ ఖాన్-కియారా అద్వానీ నటించిన కొత్త యాడ్ ఇప్పుడు కొత్త వివాదంలో చిక్కుకుంది. ఆ వివరాలలోకి వెళితే 
Laal Singh Chaddha: ఆమీర్‌ఖాన్‌ 'లాల్‌ సింగ్‌ చడ్డా' ఓటీటీలోకి వచ్చేసింది... స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Aamir Khan Oct 7, 2022, 06:43 AM IST
Laal Singh Chaddha: ఆమీర్‌ఖాన్‌ 'లాల్‌ సింగ్‌ చడ్డా' ఓటీటీలోకి వచ్చేసింది... స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Laal Singh Chaddha: ఆమీర్‌ఖాన్‌, అద్వైత్‌ చందన్‌ కాంబోలో తెరకెక్కిన 'లాల్‌ సింగ్‌ చడ్డా' ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎందులో అంటే..  
Laal Singh Chaddha Loss Compensation:‘లాల్ సింగ్ చద్దా’కి డిస్ట్రిబ్యూటర్ల షాక్.. డబ్బులు వెనక్కి.. అసలు విషయం ఇదీ!
Bollywood news Aug 16, 2022, 04:48 PM IST
Laal Singh Chaddha Loss Compensation:‘లాల్ సింగ్ చద్దా’కి డిస్ట్రిబ్యూటర్ల షాక్.. డబ్బులు వెనక్కి.. అసలు విషయం ఇదీ!
Fact Behind Makers to compensate distributors for Laal Singh Chaddha loss:‘లాల్ సింగ్ చద్దా’కి డిస్ట్రిబ్యూటర్లు షాక్ ఇచ్చారని,  డబ్బు వెనక్కి డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్న క్రమంలో సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు 
Har Ghar Tiranga: అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ తరువాత ఇప్పుడు హర్ ఘర్ తిరంగాలో షారుక్ ఖాన్
Shahrukh Khan Aug 14, 2022, 11:46 PM IST
Har Ghar Tiranga: అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ తరువాత ఇప్పుడు హర్ ఘర్ తిరంగాలో షారుక్ ఖాన్
Har Ghar Tiranga: 75వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా బాలీవుడ్ సెలెబ్రిటీలు హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ తరువాత ఇప్పుడు షారుక్ ఖాన్ కూడా కుటుంబంతో సహా స్వాతంత్య్ర వేడుకల సంబరాలు జరుపుకున్నారు.
  • 1
  • 2
  • 3
  • 4
  • Next
  • Last »

Trending News

  • Shakti Cyclone: ఏపీకు పొంచి ఉన్న తుపాను ముప్పు, భారీ వర్షాలు తప్పవు
    Shakti Cyclone

    Shakti Cyclone: ఏపీకు పొంచి ఉన్న తుపాను ముప్పు, భారీ వర్షాలు తప్పవు

  • Exice ci Haseena Bhanu Video: అటెండర్ ను చెప్పుతో కొట్టిన ఎక్రైజ్ సీఐ హసీనా భాను.. వీడియో వైరల్..
    Anantapur
    Exice ci Haseena Bhanu Video: అటెండర్ ను చెప్పుతో కొట్టిన ఎక్రైజ్ సీఐ హసీనా భాను.. వీడియో వైరల్..
  • Tirumala Darshan Tickets: తిరుమల ప్రత్యేక దర్శనం, సేవా టికెట్లు విడుదల, ఏ టికెట్లు ఎప్పుడు
    TTD
    Tirumala Darshan Tickets: తిరుమల ప్రత్యేక దర్శనం, సేవా టికెట్లు విడుదల, ఏ టికెట్లు ఎప్పుడు
  • Lashkar commander Saifullah killed: టెర్రరిస్టు చచ్చాడు.. పహల్గామ్ సూత్రదారి పాక్‎లో సైఫుల్లా  హతం.. వీడు ఎంత దుర్మార్గుడంటే..!!
    Terrorist
    Lashkar commander Saifullah killed: టెర్రరిస్టు చచ్చాడు.. పహల్గామ్ సూత్రదారి పాక్‎లో సైఫుల్లా హతం.. వీడు ఎంత దుర్మార్గుడంటే..!!
  • IMF: పాకిస్తాన్ కు పదకొండు కండిషన్స్.. దాయాది దేశానికి ఐఎంఎఫ్ షాక్..!!
    Pakistan
    IMF: పాకిస్తాన్ కు పదకొండు కండిషన్స్.. దాయాది దేశానికి ఐఎంఎఫ్ షాక్..!!
  • New Suzuki Access: మావా.. ఈ యాక్సెస్‌ స్కూటర్‌ మీద మీ లవర్‌తో బయటకు వెళ్తే ఉంటుంది మజా..! ఈ కొత్త బైక్‌ ఫీచర్లు, ధరపై ఓ లుక్కేయండి..!!
    suzuki access 125
    New Suzuki Access: మావా.. ఈ యాక్సెస్‌ స్కూటర్‌ మీద మీ లవర్‌తో బయటకు వెళ్తే ఉంటుంది మజా..! ఈ కొత్త బైక్‌ ఫీచర్లు, ధరపై ఓ లుక్కేయండి..!!
  • Hyderabad Fire Accident: పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది దుర్మరణం
    Hyderabad Fire Accident
    Hyderabad Fire Accident: పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది దుర్మరణం
  • RBI Repo Rate: సామాన్యులకు RBI తీపికబురు? రెపో రేటుపై కీలక అప్‌డేట్..!!
    Business News
    RBI Repo Rate: సామాన్యులకు RBI తీపికబురు? రెపో రేటుపై కీలక అప్‌డేట్..!!
  • Gold Rate: బంగారం ధరలు తగ్గుతున్నాయోచ్ ..స్వల్పంగా తగ్గిన పసిడి ధర..మే 17వ తేదీ శనివారం ధరలు ఎలా ఉన్నాయంటే?
    GoldRate
    Gold Rate: బంగారం ధరలు తగ్గుతున్నాయోచ్ ..స్వల్పంగా తగ్గిన పసిడి ధర..మే 17వ తేదీ శనివారం ధరలు ఎలా ఉన్నాయంటే?
  • Bangladesh Trade: బంగ్లాదేశ్‌కు షాక్, ఈ వస్తువుల దిగుమతిపై ఇండియా ఆంక్షలు
    Bangladesh
    Bangladesh Trade: బంగ్లాదేశ్‌కు షాక్, ఈ వస్తువుల దిగుమతిపై ఇండియా ఆంక్షలు

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x