Shani Transit 2024: శని అనుగ్రహం.. ఈ రాశుల వారికి వచ్చే 10 నెలలు వరం..!

Shani Transit 2024: శనిదేవుడు కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు. రాశి మార్పు జరుగుతున్నప్పుడు 12 రాశులపై ప్రభావం చూపుతాడు. కొన్నిరాశులకు శుభయోగాలు, మరికొన్ని రాశులకు అశుభ యోగాలను ఇస్తాడు. ఒక్కోరాశిలో దాదాపు రెండున్నరేళ్లపాటు ఉంటాడు. ప్రస్తుతం శని కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఇదే రాశిలో దాదాపు పదినెలలపాటు ఉండనున్నాడు. ఈనేపథ్యంలో కొన్నిరాశులకు అదృష్టం వరిస్తుందట. ఆ రాశులు ఏవో తెలుకుందాం.
 

1 /5

ఒక్కోరాశిలో దాదాపు రెండున్నరేళ్లపాటు ఉంటాడు. ప్రస్తుతం శని కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఇదే రాశిలో దాదాపు పదినెలలపాటు ఉండనున్నాడు. ఈనేపథ్యంలో కొన్నిరాశులకు అదృష్టం వరిస్తుందట. ఆ రాశులు ఏవో తెలుకుందాం

2 /5

తులరాశి.. తులరాశికి కూడా ఈ సమయం అత్యంత శుభప్రదం. కుంభరాశిలో శనిసంచారం వల్ల తులరాశివారికి ఉద్యోగంలో బాగా కలిసివస్తుంది. ఆరోగ్య పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమయం అత్యంత అనుకూలం. కుటుంబంలో సఖ్యత ఉంటుంది. కొత్త ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసుకోవచ్చు.

3 /5

మేషరాశి.. మేషరాశికి ఈ సంచారం కలిసిరాబోతుంది. శని సంచారంతో ఈ రాశులకు అనేక పనుల్లో విజయం పొందుతారు. ఉద్యోగంలో శుభవార్త వింటారు. అచితూచి అడుగువెస్తే ఈ రాశులను ఆపేవాళ్లేలేరు. ఈ సంచారం వల్ల మేషరాశివారికి పేరుప్రతిష్టలు వస్తాయి.  కొత్తగా ఏదైనా ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి ఇది బాగా కలిసి వచ్చే సమయం.

4 /5

సింహరాశి.. శని సంచారం సింహరాశికి వరం. వీరికి ధనానికి లోటు ఉండదట. వైవాహిక జీవితంలో ఉండే ఒడిదుడుకులు కూడా సర్దుకుంటాయి. ఆరోగ్యపరంగా ఈ రాశివారికి ఏ సమస్యలు ఈ సమయంలో ఉండవు.

5 /5

కొత్త వ్యాపారాలు, ఉద్యోగ ప్రయత్నాలు వీరికి అత్యంత అనుకూల సమయం.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)