Shivani Rajasekhar: తెల్ల చీరలో మెరిసిపోయిన శివాని రాజశేఖర్... పగటి పూటే వచ్చిన చందమామ

Shivani Rajasekhar Viral Pics: జీవిత, రాజశేఖర్ ల మొదటి కూతురు శివాని రాజశేఖర్ తనకంటూ తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కాగా ఈ నటి షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ ఫోటోలు ప్రస్తుతం అందరిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి..

  • Jan 02, 2024, 22:11 PM IST
1 /5

Shivani Rajasekhar Viral Pics: అద్భుతం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శివాని రాజశేఖర్. రాజశేఖర్‌‌.. జీవితాల కూతురైన శివాని తెలుగు సినిమాలలో తనకంటూ మంచి పేరు తెచ్చుకునింది.

2 /5

తాను చేసింది అది కొద్ది సినిమాలే అయినా.. నటన పరంగా మంచి మార్కులే కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే ఈ నటి కోట బొమ్మాళి పీ.ఎస్ అనే సినిమాలో నటించింది. శ్రీకాంత్ ముఖ్య పాత్రలో కనిపించిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో లింగిడి లింగిడి పాట సోషల్ మీడియాలో చాలా పాపులారిటీ తెచ్చిపెట్టుకుంది.

3 /5

సినిమాలతో పాటు డిజిటల్ వరల్డ్ లో కూడా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది శివాని రాజశేఖర్. అద్భుతం కరోనా టైం లో ఓటీపీలోనే రిలీజ్ అవ్వగా ఆ తరువాత ఆహా నా పెళ్ళంట అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి విజయం సాధించింది.   

4 /5

ఇక సోషల్ మీడియాలో కూడా ఈ నటి చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా శివాని షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.  

5 /5

న్యూ ఇయర్ సందర్భంగా.. వైట్ శారీలో.. రెడ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ తో వయ్యారాలు పోయింది శివాని. ఈ తెల్ల చీరలో మెరిసిపోతూ పొగటిపోతే చందమామ వచ్చినట్టు కనిపించింది. ఇక ఈ ఫోటోలకి సోషల్ మీడియా యూజర్స్ ఫిదా అయిపోతున్నారు.