Shivathmika Rajashekar: కిల్లింగ్ లుక్స్ తో కైపెక్కిస్తున్న శివాత్మిక.. ఆమెను ఇలా చూస్తే కుర్రాళ్లకు నిద్రకరువే..

Shivathmika Rajashekar photos: టాలీవుడ్ నటి శివాత్మిక రాజశేఖర్ తన గ్లామర్ తో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. రీసెంట్ గా ఈ భామ ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /6

సీనియర్ హీరో రాజశేఖర్ కూతురుగా శివాత్మిక రాజశేఖర్ అందరికీ సుపరిచితమే.  

2 /6

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'దొరసాని' సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసింది శివాత్మిక రాజశేఖర్. తొలి సినిమాతోనే ఈ నటి సైమా అవార్డు అందుకుంది.   

3 /6

'ఆనందం విలయదుం వీడు' అనే సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.   

4 /6

ఆ తర్వాత పంచతంత్రం, రంగ మార్తాండ, ఆకాశం వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.   

5 /6

రీసెంట్ గా కోటబొమ్మాళి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ.   

6 /6

ఈ సినిమా సూపర్ హిట్ అయిన ఈ భామకు అవకాశాలు తగ్గడంతో అందాల ఆరబోతకు తెరదీసింది ఈ బ్యూటీ.