Shobha Shetty: దివి నుంచి దిగొచ్చిన దేవకన్యలా బిగ్ బాస్ బ్యూటీ, లేటెస్ట్ పిక్స్ వైరల్

Shobha Shetty: బిగ్ బాస్ శోభా శెట్టి తెల్ల చీరలో అందాల అరబోసింది. ఇందులో శోభాను చూస్తే దివి నుంచి దిగివచ్చిన దేవకన్యలా కనిపిస్తోంది. మీరు ఓ లుక్కేయండి. 
 

Shobha Shetty beautiful pics:  కార్తీక దీపం సీరియల్ తో ఫేమస్ అయిన నటి శోభా శెట్టి. ఇందులో మోనిత క్యారెక్టర్ లో అద్బుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మదిని దోచింది. రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. త్వరలోనే ఈ బ్యూటీ తన ప్రియుడు యశ్వంత్ ను పెళ్లి చేసుకోనుంది. 
 

1 /5

కార్తీక దీపం మోనితగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి శోభా శెట్టి.   

2 /5

బిగ్ బాస్ సీజన్ 07లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించుకుంది.   

3 /5

బిగ్ బాస్ లో బాగానే ఆడినప్పటికీ టాప్ -5లో చోటు దక్కించుకోలేకపోయింది.   

4 /5

త్వరలోనే ఈ బ్యూటీ తన ప్రియుడు యశ్వంత్ ను పెళ్లి చేసుకోబోతుంది.  

5 /5

తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన లేటెస్ట్ పిక్స్ ను షేర్ చేసి కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది.