Shraddha Das Hot Saree Photos: చీరలో కవ్విస్తూన్న శ్రద్దా దాస్.. ఎద అందాలు ఆరబోస్తూ!

Shraddha Das Hot Saree Photos: హాట్ హీరోయిన్ శ్రద్దా దాస్ ఇప్పుడు సినీ అవకాశాలు తగ్గడంతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది. అయినా ఏమాత్రం తగ్గకుండా అందాల ఆరబోతకు ఆసక్తి చూపిస్తూ తాజాగా ఒక చీరకట్టులో ఉన్న ఫోటో షూట్ షేర్ చేసింది. 

  • Sep 19, 2022, 20:23 PM IST
1 /5

తెలుగు హీరోయిన్ శ్రద్దా దాస్ కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ముందు నుంచి ఎక్కువగా గ్లామర్ పాత్రలు చేయడానికే ఆసక్తి చూపించింది. 

2 /5

సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో హీరోయిన్ గా మారిన శ్రద్దా కపూర్ తరువాత కాలంలో తెలుగులో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. 

3 /5

అయితే ఎన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినా ఆమెకు కాలం మాత్రం కలిసి రాలేదు. అందుకే ఆమె బుల్లితెర వైపు అడుగులు వేసింది. 

4 /5

ఇటీవల శ్రద్ధ దాస్ పలు టీవీ షోలలో కనువిందు చేస్తోంది. ఎక్కడా తగ్గకుండా ఆమె తాను ఇంకా ఉన్నానని జనానికి చెప్పే ప్రయత్నం చేస్తోంది. 

5 /5

తాజాగా చీరకట్టులో ఉన్న శ్రద్దా దాస్ ఫోటోలను షేర్ చేయగా అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.