Shreyas iyer love story: శ్రేయస్ అయ్యర్ డేటింగ్ చేస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా?

Shreyas iyer love story: టీమిండియా స్టార్ ఆటగాళ్లలో శ్రేయస్ అయ్యర్ ఒకరు. అద్భుత బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే ఈ బ్యాటర్ ఓ యువతితో డేటింగ్ చేస్తూ వార్తల్లో నిలిచాడు.
 

1 /5

కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన లవ్ స్టోరీ గురించి బహిరంగంగా ఎప్పుడూ చెప్పలేదు. అయితే ఆయన చేసే కొన్ని పోస్టులు ఈ వార్తలకు ఆజ్యం పోస్తున్నాయి.  

2 /5

శ్రేయాస్ అయ్యర్ ఓ అమ్మాయితో డేటింగ్‌ చేస్తున్నాడని నెట్టింట పుకార్లు షికారు చేస్తున్నాయి.   

3 /5

అయితే శ్రేయాస్ అయ్యర్ డేటింగ్ చేస్తున్న అమ్మాయి పేరు త్రిష కులకర్ణి.  

4 /5

ఇటీవల ప్రపంచకప్ సందర్భంగా క్రికెటర్లంతా కుటుంబసమేతంగా వస్తే.. శ్రేయస్ త్రిషతో వచ్చాడు. ఈ సందర్భంగా కోహ్లీ, అనుష్కలు ఆమెతో సన్నిహితంగా మెలగడం కనిపించింది.   

5 /5

శ్రేయాస్‌తో పాటు, ఆమె సోదరి శ్రేష్ట అయ్యర్ కూడా త్రిషను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతుంది. అయితే త్రిష ఇన్‌స్టాగ్రామ్ ఖాతా మాత్రం ప్రైవేట్‌గా ఉంది.