Shriya Saran Hot Photos: తెలుగులోని అందమైన హీరోయిన్స్ లో శ్రియ ఒకరు. వయసు పెరిగే కొద్దీ ఈ హీరోయిన్ అందం పెరుగుతుంది తప్ప తరగడం లేదు.
శ్రియకి తెలుగులో ఉన్న క్రేజే వేరు. ఈ అమ్మడు కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలోనూ నటించింది. అయితే ఆమెకు ఎక్కువ తెలుగులోనే అభిమానులు ఉండడం గమనర్హం.
ఇష్టం సినిమా దగ్గరనుంచి తెలుగు ప్రేక్షకులను ఆకత్తుకుంటూ వస్తోంది ఈ హీరోయిన్. సినిమాల్లోకి వచ్చి 25 సంవత్సరాలు కావస్తున్న.. ఇంకా కూడా తన మొదటి సినిమాలో ఎంత అందంగా ఉందో… ఈ హీరోయిన్ ఇప్పటికీ అలానే ఉండటం విశేషం.
ఒకప్పుడు సంవత్సరానికి ఐదు సినిమాలలో నటించిన శ్రియ ఇప్పుడు మాత్రం కొంచెం గ్యాప్ తీసుకుంటోంది. ఎక్కువగా తన కూతురు రాధా తో సమయాన్ని గడుపుతోంది ఈ హీరోయిన్.
అయితే శ్రియ సినిమాలకు దూరంగా ఉన్న ఇంస్టాగ్రామ్ కి మాత్రం ఎప్పుడు దూరంగా ఉండదు. తరచుగా ఏదో ఒక ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటుంది.
ఈ క్రమంలో ఈ హీరోయిన్ ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే శ్రియ త్వరలోనే హిందీ దృశ్యం 3 లో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.