Shriya Saran: ఎర్ర రోజా పువ్వుని తలపిస్తున్న శ్రియ అందాలు.. ఫిదా అవుతున్న అభిమానులు..

Shriya Saran in Red: ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శ్రియ. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు కావస్తున్న ఇంకా ఆమె అందం రోజా పువ్వుల అలానే మెరిసిపోతోంది. ఈ నేపథ్యంలో రెడ్ శారీలో శ్రియ షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

  • Feb 07, 2024, 07:31 AM IST
1 /6

Shriya Saran Viral Pics: ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై సంతోషం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని చోటు సంపాదించుకుంది.

2 /6

ఆ తరువాత దాదాపు అందరూ స్టార్ హీరోలతో అలానే చిన్న హీరోలతో సైతం ఎన్నో సినిమాలు చేసి సూపర్ హిట్ లు అందుకుంది.

3 /6

10 సంవత్సరాలకు పైగా తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న శ్రియ ఆ తరువాత శివాజీ సినిమాతో తమిళ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.

4 /6

తమిళంలోనే కాదు హిందీలో కూడా మంచి పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ నటించని భాష లేదు అంటే అతిశయోక్తి కాదు. 

5 /6

హాలీవుడ్ లో సైతం ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్ అనే సినిమాలో కనిపించి శ్రియకి ఏ భాష ప్రేక్షకులు అయినా ఫిదా అవ్వాల్సిందే అని రుజువు చేసింది.

6 /6

ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ ప్రస్తుతం రెడ్ శారీలో షేర్ చేసిన ఫోటోలు అందరిని తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈసారి లో ఈ హీరోయిన్ నిజంగానే రెడ్ రోస్ లా అందరిని అలరిస్తూ .. అభిమానుల దగ్గర నా చెలి రోజావే అనే పాట పాడిచ్చుకుంటోంది.