Shruti Haasan: చాక్లెట్ రంగులో శృతిహాసన్…ఫిదా అవుతున్న అభిమానులు

Shruti Haasan Sensational Pics: శృతిహాసన్ గురించి సౌత్ ఇండియా ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తాజాగా ఈ హీరోయిన్ షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ ఫోటోలు వైరల్ అవుతూ అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి..

1 /5

అనగనగా ఒక ధీరుదు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శృతిహాసన్. ఆ తరువాత సిద్ధార్థ ఓ మై ఫ్రెండ్ జూనియర్ ఎన్టీఆర్ రామయ్య వస్తావయ్య లాంటి సినిమాలలో కనిపించింది.

2 /5

అయితే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా తరువాత నుంచి శృతిహాసన్ స్టార్ స్టేటస్ మారిపోయింది. అప్పటివరకు ఐరన్ లాగా పేరు పొందిన ఆమె గబ్బర్ సింగ్ సినిమా దగ్గర నుంచి గోల్డెన్ లెగ్ అయిపోయింది.

3 /5

ఫ్లాపుల్లో ఉన్న హీరోలు శృతిహాసన్ తో నటిస్తే చాలు సూపర్ హిట్ వస్తుంది అన్నట్టు.. ఆమె క్రాక్, వాల్తేరు వీరయ్య, సలార్ సినిమాలు రుజువు చేశాయి.

4 /5

అంతేకాకుండా ఈ మధ్యనే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, సలార్ సినిమాలతో హ్యాట్రిక్ కూడా అందుకుంది ఈ హీరోయిన్. ప్రస్తుతం సలార్ 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది.

5 /5

ఈ క్రమంలో శృతిహాసన్ షేర్ చేసిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో తెగ వైరల్ అవుతున్నాయి. చాక్లెట్ రంగు చీరలో మెరిసిపోతూ ఎంతో అందంగా కనిపించింది ఈ నటి.