Singer Sunitha Engagement Photos: సింగర్ సునీత ఎంగేజ్‌మెంట్ ఫొటోస్ గ్యాలరీ

  • Dec 08, 2020, 13:09 PM IST

టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ సునీత రెండో వివాహానికి (Singer Sunitha Second Marriage) సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనితో సింగర్ సునీత నిశ్చితార్థం జరిగింది. కేవలం ఇరు కుటుంబసభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. తమ నిశ్చితార్థానికి సంబంధించి సింగర్ సునీత సైతం అధికారికంగా తెలిపారు. సింగర్ సునీత ఎంగేజ్‌మెంట్ ఫొటోస్ (Singer Sunitha Engagement Photos) వైరల్‌గా మారాయి.

1 /9

టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ సునీత రెండో వివాహానికి (Singer Sunitha Second Marriage) సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనితో సింగర్ సునీత నిశ్చితార్థం జరిగింది. కేవలం ఇరు కుటుంబసభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. తమ నిశ్చితార్థానికి సంబంధించి సింగర్ సునీత సైతం అధికారికంగా తెలిపారు. సింగర్ సునీత ఎంగేజ్‌మెంట్ ఫొటోస్ (Singer Sunitha Engagement Photos) వైరల్‌గా మారాయి. (All Photos Source: Twitter)

2 /9

‘నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఓ తల్లిగా ఆరాటపడుతున్నాను. నాలాగే నా పిల్లలు, తల్లిదండ్రులు సైతం నా జీవితం గురించి ఎంతగానో ఆలోచిస్తున్నారు. నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటి పిల్లల్ని కన్నందుకు నేను చాలా అదృష్టవంతురాలిని. ఓ మంచి స్నేహితుడు నా జీవితంలోకి రాబోతున్నాడు. త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నామని’ సింగర్ సునీత సైతం పోస్ట్ చేశారు. (All Photos Source: Twitter)

3 /9

సింగర్ సునీత రెండో పెళ్లికి సిద్ధమైందని, లేక ఆమె నిశ్చితార్థం చేసుకున్నారని పలుమార్లు వదంతులు పుట్టుకొచ్చినా ధైర్యంగా తట్టుకుని నిలబడ్డారు సునీత. కుటుంబసభ్యుల మద్దతుతోనే తాను రాణించగలుగుతున్నాని అంటున్నారు.

4 /9

5 /9

6 /9

8 /9

కుటుంబసభ్యులతో సింగర్ సునీత (Photo: Singer Sunitha Instagram) Also Read : Bigg Boss Telugu 4 Voting numbers: బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఓటింగ్ నెంబర్స్

9 /9

కూతురు, కుమారుడితో టాలీవుడ్ ప్లే బ్యాక్స్ సింగర్ సునీత (Photo: Singer Sunitha Instagram) Also Read: EPFO: మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలియదా.. అయితే UAN యాక్టివేట్ చేసుకోండి