పెళ్లికి ముందు Virat Kohli డేటింగ్ చేసిన ఆ బ్యూటీస్ ఎవరో తెలుసా?

  • Oct 10, 2020, 19:43 PM IST

అనుష్క శర్మతో పెళ్లికి ముందు టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదు మంది బ్యూటీఫుల్ అమ్మాయిలతో డేటింగ్ చేశాడు. ఆరవ బ్యూటిఫుల్ గాళ్.. అంటే అనుష్క శర్మతో వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేశాడు. అయితే ఆ మిగితా ఐదు మంది ఎవరో చూద్దాం..
 

1 /5

ఒక వాణిజ్య ప్రకటనలో తమన్నా- కోహ్లీ మధ్య ప్రేమ మొదలైంది అని అప్పట్లో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ 2012 నుంచి డేటింగ్ చేశారని ఆ వార్తల సారాంశం. కానీ దీనిపై ఇద్దరూ స్పందించలేదు.

2 /5

కోహ్లీ రెండవ ప్రియురాలు సారా 2007లో మిస్ ఇండియా టైటిల్ సాధించింది. వీరి మధ్య మంచి ప్రేమ కథ నడిచింది. 2011లో వాంఖేడే స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచుకు సారాను ఇన్వైట్ చేసిన కోహ్లీ తన ప్రేమను ప్రపంచం ముందుంచాడు. అదే సంవత్సరం వారి ప్రేమ కథ ముగిసింది.

3 /5

కోహ్లీ-సంజనా మధ్య ప్రేమ కథ నడిచినా అది కొంత కాలమే. తరువాత మేం మంచి మిత్రులం అని ఇద్దరూ తెలిపారు.

4 /5

కోహ్లీ ఇసాబెల్లే మధ్య లవ్ స్టోరీ చాలా కాలం నడిచింది. దాదాపు రెండు సంవత్సరాలు వీరి ప్రేమ కథ నడిచింది. కానీ 2013లో ముగిసింది.

5 /5

2013లో ఒక వాణిజ్య ప్రకటనలో కలిసి నటించిన కోహ్లీ-అనుష్క మధ్య ప్రేమ కథ మొదలైంది. వారు ఇద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నారు.