భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రి అయ్యాడు. కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఓ పండంటి పాపకు సోమవారం నాడు జన్మనిచ్చారు. ఈ సంతోషాన్ని కోహ్లీ ట్విటర్ ద్వారా వెల్లడించాడు.
బాలీవుడ్ బ్యూటీస్ ఎప్పుడూ బోల్డ్ లుక్స్‌తో వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా టాప్ హీరోయిన్లు తమ అందాలను తరచుగా బ్యాక్‌లెస్ డిజైనర్ దుస్తులలో ప్రదర్శిస్తుంటారు. కరీనా కపూర్ నుండి అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే వంటి టాప్ హీరోయిన్లు కూడా ఈ స్టైల్ దుస్తులలో పలుమార్లు కనిపించి సందడి చేశారు. బాలీవుడ్ అందగత్తెలు, నటీమణులు బ్యాక్‌లెస్ దుస్తులు ధరించిన సందర్భంగా తీసిన ఫొటోస్ ఇక్కడ చూసేద్దామా..
Benefits of Shirshasana | అనుష్క శర్మ ఇటీవలే శీర్షాసనం చేసిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో ఆమెకు భర్త విరాట్ కోహ్లీ సపోర్ట కూడా ఇస్తాడు. అది చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. అంటే భర్త సపోర్ట్ ఇవ్వడం చూసి కాదు.. అనుష్క శీర్షాసనం చేయడం చూసి. గర్భవతిగా ఉన్నప్పుడు అలా చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.
Anushka Sharma Headstand | నిండు గర్భిణి అయితేనేం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నట్లు నిరూపిస్తోంది బాలీవుడ్ నటి అనుష్క శర్మ. గర్భం దాల్చక ముందే ఏవైతే ఆసనాలు అనుష్క ప్రతిరోజూ వేసేదో ఇప్పుడూ అదే కొనసాగిస్తున్నా అంటోంది. ఎంతో మంది గర్భిణులకు ఆదర్శంగా నిలుస్తోంది.
Virat Kohli Birthday Celebration | కెప్టెన్ విరాట్ కోహ్లీ నేడు 32వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో బిజీగా ఉన్న విరాట్ కోహ్లీ దుబాయ్‌లో తన పుట్టినరోజు వేడుకలు (Virat Kohli birthday Celebration) జరుపుకున్నాడు. విరాట్ కోహ్లీ పుట్టినరోజు వేడుకల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Kriti Sanon In Adipurush | బాహుబలి తరువాత ప్రభాస్ పలు ప్యాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నాడు. అందులో ఒకటి ఆదిపురుష్. టీ సిరీస్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ప్రభాస్ ( Prabhas ) శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు.
టీమ్ ఇండియా ( Team India ) కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మధ్య తన సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటున్నాడు. తన భార్య అనుష్కతో దిగిన ఫోటోలను షేర్ చేయడంతో పాటు క్రికెట్ మూమెంట్స్ కూడా తరచూ పోస్ట్ చేస్తూ అభిమానులను ఎంగేజ్ చేస్తున్నాడు కోహ్లీ.
గూగుల్ ఎప్పుడు ఏమని చూపిస్తుందో...అప్పుడప్పుడు చెక్ చేసుకుంటే మంచిది. లేకుంటే ఇలానే అవుతుంది మరి. ఇంతకీ ఏమైందేంటని అడగవద్దు. రషీద్ ఖాన్ భార్య పేరు అనుష్క శర్మ అని వస్తుంటే ఆశ్చర్యం కాక మరేంటి. విరాట్ కోహ్లీ సంగతేంటి మరి..
అనుష్క శర్మతో పెళ్లికి ముందు టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదు మంది బ్యూటీఫుల్ అమ్మాయిలతో డేటింగ్ చేశాడు. ఆరవ బ్యూటిఫుల్ గాళ్.. అంటే అనుష్క శర్మతో వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేశాడు. అయితే ఆ మిగితా ఐదు మంది ఎవరో చూద్దాం..
Virat Kohli, Anushaka Sharma Expecting First Baby | భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ శుభవార్త చెప్పాడు. తాను తండ్రి కాబోతున్నట్లు విరాట్ కోహ్లీ (Virat Kohli To Become Father) వెల్లడించాడు. ఈ మేరకు అనుష్క శర్మతో ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు.
బాలీవుడ్ నటి అనుష్క శర్మ ( Anushka Sharma ) తన భర్తకు, తనకు మధ్య దృఢమైన బంధానికి గల కారణాలను, ఇద్దరి మధ్య చోటుచేసుకునే ఇతర ఆసక్తికరమైన ఘటనలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ( Virat Kohli ) తన జీవిత భాగస్వామి అనుష్క శర్మ (anushka sharma ) పై మరోసారి ప్రశంసల వర్షం కురిపించాడు. అనుష్క తనను పూర్తిగా మార్చిందని, ఆమె జీవిత భాగస్వామిగా దొరకడం తన అదృష్టమంటూ పేర్కొన్నాడు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలకు ఇండియాలో అత్యంత ప్రజాధరణ కలిగిన సెలబ్రిటీ కపుల్ గా గుర్తింపు ఉంది. ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. పెళ్లి చేసుకోవడానికి
కరోనావైరస్ వ్యాప్తిని (Coronavirus spread) కట్టడి చేసేందుకు యావత్ దేశం లాక్‌డౌన్ (Lockdown) పాటిస్తుండటంతో నిత్యం రకరకాల పనులతో బిజీగా ఉండే క్రీడాకారులు, సినిమా సెలబ్రిటీలు కూడా ఇంటికే పరిమితమయ్యారు (Celebrities in quarantine).