Smart Tv Flipkart Huge Discount Offers Today: ఫ్లిఫ్‌కార్ట్‌లో 32 అంగుళాలు మోటోరోలా ఎన్విజన్ఎక్స్ స్మార్ట్‌టీవీ అత్యంత తగ్గింపు ధరకే లభిస్తోంది. అయితే దీనిపై ఉన్న ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Smart Tv Flipkart Huge Discount Offers Today: అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్‌టీవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌టీవీలు అత్యంత తగ్గింపు ధరకే లభిస్తున్నాయి. ముఖ్యంగా QLED HD స్మార్ట్‌టీవీలు డెడ్ చీప్ ధరకే అందుబాటులో ఉన్నాయి. అయితే ఫ్లిఫ్‌కార్ట్ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌లో భాగంగా ఏ బ్రాండ్‌కి సంబంధించిన స్మార్ట్‌టీవీ భారీ డిస్కౌంట్‌తో లభిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి.
మోటోరోలా (MOTOROLA) బ్రాండ్‌కు సంబంధించిన కొన్ని స్మార్ట్‌టీవీలపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ బ్రాండ్‌కి సంబంధించిన టీవీలు ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తాయి.
గతంలో మోటోరోలా లాంచ్ చేసిన 32 అంగుళాలు క్యూఎల్ఈడీ హెచ్డీ రెడీ స్మార్ట్ గూగుల్ టీవీ ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేకమైన తగ్గింపు ధరలో అందుబాటులో ఉంది. ఇది ప్రస్తుతం రెండు స్కీన్స్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
ప్రస్తుతం ఈ స్మార్ట్‌టీవీని కంపెనీ MRP ధర రూ.20,999తో విక్రయిస్తోంది. అయితే దీనిని ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 47 శాతం ఫ్లాట్ డిస్కౌంట్‌తో రూ.10,999కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా దీనిపై అదనంగా ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
ఇక ఈ మోటోరోలా (MOTOROLA) స్మార్ట్‌టీవీపై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.1,250 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే దీనిని యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేసిన ఇదే తగ్గింపు లభిస్తుంది.
అలాగే ఈ స్మార్ట్‌టీవీపై అదనంగా అదనంగా ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. దీనిని కొనుగోలు చేసే క్రమంలో HDFC, BOBCARD బ్యాంక్‌ల క్రెడిట్ కార్డ్‌లతో పేమెంట్ చేసిన దాదాపు రూ.1,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక దీనిపై ఉన్న ఆఫర్స్ అన్ని పోనూ రూ.9,749కే పొందవచ్చు.
ఇవే కాకుండా దీనిపై ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా పాత స్మార్ట్‌టీవీని ఎక్చేంజ్ చేస్తే దాదాపు రూ.5,400 వరకు ఎక్చేంజ్ బోనస్ లభిస్తుంది. ఇక ఆఫర్స్ అన్నీ పోనూ రూ.4,349కే పొందవచ్చు.