Sofia Ansari Bathing Video: అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్ ట్రెండ్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా గూగుల్ సెర్చింగ్ ట్రెండింగ్ లో మాత్రం చాలా అరుదుగా కొంతమంది ఉంటారు. ఇటీవల గూగుల్ సెర్చింగ్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సోఫియా అన్సారీ మామూలుగా ట్రెండ్ అవడం లేదు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన స్పైసీ ఫొటోస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.
సోఫియా గురించి అందరికీ పెద్దగా చెప్పనక్కర్లేదు.. గతంలో టిక్ టాక్ నుంచి పరిచయమైన ఈమె ప్రస్తుతం ఇంస్టాగ్రామ్‌లో టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్ గా ఉంది. అయితే ఇప్పుడు గూగుల్ సెర్చ్‌లో మోస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ పర్సన్ గా కూడా నిలిచింది.
సోఫియా అన్సారీ 2021 సంవత్సరంలో రవ్‌నీత్ సింగ్ అనే వెబ్ సిరీస్ లో పనిచేయడమే కాకుండా.. ఫేమ్ హౌస్, దరియో (2020) సిరీస్లో కూడా పనిచేసింది. ప్రస్తుతం సోఫియా అన్సారీకి ఇంస్టాగ్రామ్ లో 13.4 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమెకు సంబంధించిన ప్రతి ఫోటోషూట్ నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో సోఫియా అన్సారీకి సంబంధించిన స్విమ్మింగ్ డ్రెస్ లో ఉన్న హాట్ ఫొటోస్ కొన్ని వైరల్ అవుతున్నాయి. సోఫియా ఎప్పుడు సోషల్ మీడియాలో ఇలాంటి ఫొటోస్ నే పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆమె గతంలో పోస్ట్ చేసిన వీడియోలు, ఫొటోస్ కూడా అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి.
సోఫియా ఇప్పుడు వెబ్ సిరీస్ లను వదిలేసి నేటిజన్స్ను తన వైపు తిప్పుకునేలా చేస్తోంది. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తోంది. ఇలా పోస్ట్ చేసిన పిక్స్ నేటిజన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. తరచుగా ఫ్యాషన్ ఫోటో షూట్స్ తో భాగంగా పోస్ట్ చేసే ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి.
ప్రస్తుతం సోఫియా భారత దేశంలోనే యువ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లలో ముందు స్థానంలో ఉంది. అంతేకాకుండా ఆమె కొన్ని బ్రాండ్లకు మోడల్గా కూడా పనిచేస్తుంది. అలాగే కొన్ని ఉత్పత్తులను సోషల్ మీడియాల ద్వారా ప్రమోట్ కూడా చేస్తోంది.. ఇలా చేస్తూ నెలకు లక్షల్లో సంపాదిస్తోంది.
గతంలో సోఫియానుసారీ నగ్నంగా బట్టలు చేంజ్ చేసుకుంటూ ఇంస్టాగ్రామ్ లో లైవ్ లోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే అయితే గతంలో దీని కారణంగా ఈమె పై సోషల్ మీడియా వేదికలు నిషేధం విధించినప్పటికీ.. సోఫియా ఏమాత్రం తగ్గకుండా తరచుగా బోల్డ్ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.