Sofia Ansari Latest Pics: ఇంస్టాగ్రామ్‌ చిట్ చాట్‌ లైవ్‌లో బట్టలు చెంజ్‌ చేసుకున్న సోఫియా అన్సారీ..వీడియో చూశారా?

Sofia Ansari Latest Pics: ప్రముఖ టాక్ స్టార్ సోఫియా అన్సారీ సోషల్ మీడియాలో తనదైన గుర్తింపు పొందింది. తన హాట్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి కుర్ర కారులకు నిద్ర లేకుండా చేసింది. మీరు కూడా ఈ వీడియోలు చూశారా?

Sofia Ansari Latest Pics: ప్రముఖ టిక్ టాక్ స్టార్, మోడల్ సోఫియా అన్సారీ సోషల్ మీడియాలో కుర్ర కారుకు పిచ్చెక్కిస్తోంది. నిత్యం ఇంస్టాగ్రామ్‌లో బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ తనదైన స్టైల్‌లో మంచి గుర్తింపు పొందింది. ఇప్పటికీ సోఫియా అన్సారీ ఇంస్టాగ్రామ్‌లో దాదాపు పది మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ను సంపాదించుకుందంటే ఎంత గుర్తింపు పొందిందో చెప్పనక్కర్లేదు. ఇటీవల ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. 
 

1 /5

ఇటీవలే సోఫియా అన్సారీ ఇంస్టాగ్రామ్‌లో లైఫ్ చిట్ చాట్ చేస్తూ.. బట్టలు మార్చుకుంటున్న వీడియో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో తెగ వైరల్‌గా మారింది. అండర్ వేర్ మార్చుకునే క్రమంలో వీడియోని మాత్రం స్కిప్ చేసింది.

2 /5

 తాజాగా నటి సోఫియా అన్సారీ మరో వీడియోను కూడా షేర్‌ చేసింది. ఈ వీడియోలో ఆమె బ్రా, అండర్‌వేర్‌ ధరించి ఎక్స్‌ఫోజ్‌ చేసింది.   

3 /5

బోల్డ్‌ ఫోటోస్‌తో కుర్రకారులకు వేడి పుట్టించే సోఫియా అన్సారీకి సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోవింగ్‌ పెంచుకుంది. ఆమె సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ యూజర్స్‌ ఎక్కువగా ఉండడంతో ఫోటోస్‌ షేర్‌ చేసిన గంటల వ్యవధిలోనే వైరల్‌ అవుతున్నాయి.   

4 /5

ఇటీవలే సోఫియా బ్రౌన్‌ కలర్‌ బ్రా, అండర్‌వేర్ ధరించి బీచ్‌లో హంగామా చేసింది. ఈ వీడియోను తన ఇంస్టాగ్రామ్‌ ఖాతా నుంచి షేర్‌ చేసింది. ఇప్పుడు ఈ వీడియో కూడా నెట్టింట తెగ వైరల్‌గా మారింది.  

5 /5

నటి సోఫియా అన్సారీ షేర్‌ చేసే బోల్డ్‌ ఫిక్స్‌పై నెటిజన్లు వారి శైలిలో కామెంట్లు చేస్తూ ఉంటారు. కొందరు ఆమె పెట్టిన ఫిక్స్‌ చూసి "సోఫియా మేడమ్, మీ హాట్‌నెస్‌కి మా కుర్రాల్ల శరీరంలో వేడి ఒక్కసారిగా పెరిగిపోయిందని" కామెంట్లు చేశారు.