Sreeleela: ఇండిపెండెన్స్ డే వేడుకల్లో శ్రీలీల.. క్యూట్‌నెస్‌ ఓవర్‌లోడ్..!

Sreeleela in Independence Day 2023 Celebrations: టాలీవుడ్‌ నయా సెన్సేషన్‌ శ్రీలీల ఇండెపెండెన్స్ వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. వైట్‌ అండ్‌ వైట్‌ డ్రెస్‌లో జాతీయ జెండా చేతబుని ఫొటోలకు పోజులిచ్చింది. వైట్‌ డ్రెస్‌తో బ్యూటీ ఓవర్‌లోడ్ అయింది. చిలిపి నవ్వులతో మెస్మరైజ్ చేస్తున్న ఈ బ్యూటీ పిక్స్‌పై ఓ లుక్కేయండి. 
 

  • Aug 15, 2023, 22:59 PM IST
1 /5

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఏ హీరోయిన్‌కు లేని క్రేజ్ శ్రీలీలకు ఉంది. దాదాపు చేతిలో పది నిండా సినిమాలతో మోస్ట్ బిజీ ఆర్టిస్ట్‌గా మారింది.  

2 /5

ఇంతకుముందు హీరోయిన్స్‌గా కమిట్ చేసిన సినిమాల్లో కూడా వాళ్లను మార్చేసి.. శ్రీలీలకు అవకాశం ఇస్తుండడం విశేషం.   

3 /5

పెళ్లి సందD మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీ పరిచయం అవ్వగా.. ధమాకా సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.  

4 /5

రవితేజ సరసన శ్రీలీల వేసిన స్టెప్పులను ఆడియన్స్ ఇప్పట్లో మర్చిపోయేలా లేరు. యూట్యూబ్‌ను శ్రీలీల డ్యాన్స్ వీడియోలు షేక్ చేశాయి.  

5 /5

సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా.. అప్పుడప్పుడు ఫొటోషూట్స్‌తో అభిమానులను అలరిస్తోంది ఈ యంగ్ బ్యూటీ. ఇండిపెండెన్స్ సెలంబ్రేషన్స్ పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ అవుతున్నాయి.