Sreemukhi: గోల్డ్ కలర్ డ్రెస్ లో మరింత అందంగా శ్రీముఖి.. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోన్న బిగ్ బాస్ భామ..

Sreemukhi: శ్రీముఖి తెలుగు టీవీ యాంకర్ గా ఇక్కడి ప్రేక్షకులకు చేరువైంది.  యాంకర్‌గా దూకుడుగా ఉన్న సమయంలోనే సినిమాల్లో నటిస్తోంది.  ప్రస్తుతం ఈ భామ ఓ వైపు సినిమాలు.. మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో దుమ్ము దులుపుతుంది. అంతేకాదు వీలు చిక్కినపుడల్లా అందాలతో అదుర్స్ అనిపిస్తోంది.

1 /6

శ్రీముఖి కెరీర్ శ్రీముఖి.. తెలుగు టెలివిజన్ యాంకర్‌గా కెరీర్ మూడు సినిమాలు.. ఆరు ఆఫర్స్ అన్నట్టుగా ఈమె కెరీర్ సాఫీగా సాగిపోతుంది.  ప్రస్తుతం శ్రీముఖి.. తెలుగుతో పాటు హిందీ, తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి.

2 /6

శ్రీముఖి రియాలిటీ షో బిగ్‌బాస్ రియాలిటీ షోతో శ్రీముఖి తెలుగు ఆడియన్స్ ను  మరింత చేరువ అయింది. ఈ షోలో  శ్రీముఖి చేసిన అల్లరిని ఎవరు మరిచిపోలేదు.

3 /6

శ్రీముఖి - భోళా శంకర్ గతేడాది శ్రీముఖి.. మెగాస్టార్  చిరంజీవి  టైటిల్ రోల్లో నటించిన 'భోళా శంకర్' సినిమాతో  పలకరించింది. ఈ మూవీ ఈ బ్యూటీ కెరీర్ లో ఓ మాయని మచ్చగా మిగిలిపోంది.చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక్కటే శ్రీముఖికి మిగిలింది.  

4 /6

శ్రీముఖి స్పెషాలిటీ శ్రీముఖి టీవీ యాంక‌ర్ గా ఆమె కంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది. అంతేకాదు ప్రస్తుతం సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటిస్తూ  సత్తా చూపెడుతోంది.  

5 /6

శ్రీముఖి టీవీ యాంకర్ ఎపుడు ముఖంపై చెరగని నవ్వుతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అంతేకాదు వీలైనపుడల్లా సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్ తో రచ్చ చేయడం శ్రీముఖి మార్క్ స్టైల్.

6 /6

బిగ్‌బాస్ నాగార్జున తొలిసారి హోస్ట్ చేసిన బిగ్‌బాస్ 3 రియాలిటీలో తెలుగులో రన్నరప్‌గా నిలిచింది. ఈ రియాలిటీ షోలో  రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా నిలిచాడు.