Sreemukhi : ఎద అందాల గుట్టురట్టు.. రెచ్చిపోతోన్న శ్రీముఖి.. పిక్స్ వైరల్

  • Oct 11, 2022, 16:38 PM IST
1 /5

బుల్లితెరపై శ్రీముఖికి పటాస్ షోతో గుర్తింపు వచ్చింది. ఆ తరువాతే బిగ్ బాస్ ఇంట్లోకి అవకాశం వచ్చింది. బిగ్ బాస్ షో కోసం శ్రీముఖి వెయిట్ లాస్ అయింది కూడా.

2 /5

బిగ్ బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్లలో శ్రీముఖికే హయ్యస్ట్ రెమ్యూనరేషన్ ఇచ్చారన్న టాక్ వచ్చింది. ఆమె విజేతగా నిలుస్తుందని అంతా భావించారు.

3 /5

బిగ్ బాస్ షోతో శ్రీముఖి ఫుల్ పాపులర్ అయింది. బిగ్ బాస్ మూడో సీజన్లో చివరి వరకు నిలబడింది. రన్నర్‌గా నిలిచింది. రాహుల్ చేతిలో ఓడిపోయింది.

4 /5

శ్రీముఖి ప్రస్తుతం అన్ని చానెళ్లలో కనిపిస్తోంది. ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు ఇలా అన్ని చానెళ్లలో కనిపిస్తూ అభిమానులను అలరిస్తోంది.

5 /5

శ్రీముఖి తాజాగా కొత్త షోను హోస్ట్ చేయబోతోంది. మిస్టర్ అండ్ మిసెస్ అంటూ రాబోతోన్న ఈ షోలో శ్రీముఖి ఇలా హాట్ హాట్‌గా కనిపించనుంది.