Sreemukhi: శ్రీముఖి తెలుగు టీవీ వ్యాఖ్యాతగా ఆమె కంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. యాంకర్‌గా దూకుడుగా ఉన్న సమయంలోనే సినిమాల్లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. అంతేకాదు వీలు చిక్కినపుడల్లా తన హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉండటం అమ్మడి మార్క్ స్టైల్ అని చెప్పాలి.
Sreemukhi: శ్రీముఖి తెలుగు టీవీ యాంకర్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్‌గా దూకుడుగా ఉన్న సమయంలోనే సినిమాల్లో నటిస్తూ ముఖ్యపాత్రల్లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ఈ దీపావళి రోజున శ్రీముఖి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టు సమాచారం.
Sreemukhi: తెలుగు టెలివిజన్ యాంకర్ గా శ్రీముఖి ప్రేక్షకులకు మనసులను దోచుకుంది. యాంకర్‌గా దూకుడుగా ఉన్న సమయంలోనే సినిమాల్లో నటిస్తూ ఇంపార్టెంట్ రోల్స్ తో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం శ్రీముకి ఒక వైపు సినిమాలు.. మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో తనదైన శైలిలో సత్తా చాటుతుంది. అంతేకాదు వీలు చిక్కినపుడల్లా అందాలతో అదుర్స్ అనిపిస్తోంది.
Sreemukhi: శ్రీముఖి తెలుగు టీవీ యాంకర్ గా ఇక్కడి ఆడియన్స్ కు దగ్గర అయింది. యాంకర్‌గా దూకుడుగా ఉన్న సమయంలోనే సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. ప్రస్తుతం ఈ భామ ఓ వైపు సినిమాలు.. మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో తనదైన శైలిలో దూసుకుపోతుంది. దుమ్ము దులుపుతుంది. అంతేకాదు వీలు చిక్కినపుడల్లా అందాలతో అదుర్స్ అనిపిస్తోంది.
Sreemukhi: శ్రీముఖి తెలుగు టీవీ యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకు చేరువ అయింది. యాంకర్‌గా దూకుడుగా ఉన్న సమయంలోనే సినిమాల్లో నటిస్తూ డైరీ ఖాళీ లేనంతగా ఫుల్ బిజీగా మారింది. ప్రస్తుతం ఈ భామ ఓ వైపు సినిమాలు.. మరోవైపు టీవీ ప్రోగ్రామ్స లతో రఫ్పాడిస్తోంది. అంతేనా.. వీలు చిక్కినపుడల్లా తన అందచందాలతో అదుర్స్ అనిపిస్తోంది.
Sreemukhi: శ్రీముఖి తెలుగు టీవీ యాంకర్ గా ఇక్కడి ఆడియన్స్ కు దగ్గర అయింది. యాంకర్‌గా దూకుడుగా ఉన్న సమయంలోనే సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. ప్రస్తుతం ఈ భామ ఓ వైపు సినిమాలు.. మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో తనదైన శైలిలో దూసుకుపోతుంది. దుమ్ము దులుపుతుంది. అంతేకాదు వీలు చిక్కినపుడల్లా అందాలతో అదుర్స్ అనిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.