Sunny Leone Bikini Pics: సాగరతీరాన బికినీలో సన్నీ లియోన్ బీభత్సం.. హాట్ అందంతో చంపేస్తుందిగా!

Sunny Leone Latest Latest Bikini Images shakes Internet. సన్నీ లియోన్ సాగరతీరాన బికినీలో హాట్ ట్రీట్ ఇచ్చారు. సముద్రపు ఒడ్డున సన్నీ బికినీలో సందడి చేశారు. 
 

1 /6

తాజాగా సన్నీ లియోన్ సాగరతీరాన బికినీలో హాట్ ట్రీట్ ఇచ్చారు. సముద్రపు ఒడ్డున సన్నీ బికినీలో సందడి చేశారు. ఆమె అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి.   

2 /6

సన్నీ లియోన్‌ సినిమాల విషయంలో ఎంత బిజీగా ఉన్నా.. వ్యక్తిగత జీవితానికి అంతే ప్రాధాన్యమిస్తారు. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా భర్త, పిల్లలతో సరదాగా టూర్లకు వెళుతుంటారు.   

3 /6

కరెంట్ తీగ, గరుడవేగ, కుల్ఫీ సినిమాలలో నటించిన సన్నీ.. ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న జిన్నా సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.   

4 /6

సన్నీ లియోన్‌ సినీ ప్రస్థానం కేవలం బాలీవుడ్‌కు మాత్రమే పరిమితం కాకుండా.. సౌత్‌కి కూడా చేరింది. తెలుగులోనూ ఆమె పలు సినిమాల్లో నటించి మెప్పించారు.  

5 /6

బిగ్‌బాస్‌ అనంతరం హిందీలో సన్నీ లియోన్‌ వరుస అవకాశాలు సొంతం చేసుకొని.. బాలీవుడ్‌లో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.  

6 /6

2011లో ప్రసారమైన హిందీ బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ ద్వారా 'సన్నీ లియోన్‌' భారతీయులకు పరిచయయ్యారు. అనతికాలంలోనే ఇండియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.