క్యూట్ శాంటాగా అందమైన సన్నీ లియోనే

  • Nov 23, 2020, 17:48 PM IST

నటి సన్నిలియోనే ప్రస్తుతం హాలీడే మూడ్ లో ఉన్నారు. తన ఇంస్టాగ్రామ్ లో వాటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తోంది.
 

1 /6

నటి సన్నిలియోనే ప్రస్తుతం హాలీడే మూడ్ లో ఉన్నారు. తన ఇంస్టాగ్రామ్ లో వాటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తున్నారు.

2 /6

సన్నీ లియోనే కొత్త అవతారంలో సందడి చేస్తోంది. ఎర్రని శాంతా గౌనులో సన్ని లియోన్ మెరిసిపోతోంది.  

3 /6

అంతర్జాతీయ విమానాలపై భారత ప్రభుత్వ నిషేధం విధించినప్పటి నుంచి లాస్ ఏంజెలస్ లో ఉంటోంది సన్నీ.

4 /6

సన్నీ లియోన్ కొత్త వీడియోను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

5 /6

సన్నీ కొత్త ఫోటోలు ఎప్పుడు విడుదలైనా అవి సందడి చేస్తాయి. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో..  

6 /6