Supritha: బ్లూ చీరలో సురేఖవాణి డాటర్ మెరుపులు.. అందానికి కుర్ర కారు ఫిదా

Supritha Naidu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బాగా పాపులర్ అయిన నటి సురేఖా వాణి. కాగా సురేఖ వాణి కూతురుగా సుప్రీత నాయుడు అందరికీ పరిచయం. సుప్రీత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.
 

  • Dec 05, 2023, 22:33 PM IST
1 /5

Supritha in Saree: సురేఖ వాణి తన కూతురు సుప్రీత తో కలిసి సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు ఎప్పుడు ప్రధాన ఆకర్షణగా నిలుస్తూ ఉంటాయి.

2 /5

ముఖ్యంగా సుప్రీత అందంలో అలానే ఎక్స్పోజింగ్ లో ప్రస్తుతం హీరోయిన్లకు ఏమాత్రం తీసుకొని అని తన ఫోటోల ద్వారా తెలుపుతూ ఉంటుంది.  

3 /5

ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా.. సుప్రీత ఫోటోలు చూస్తే మాత్రం తాను సినీ అవకాశాల కోసం ఎంతగానో ఎదురు చూస్తోంది అనే విషయం మనకు అర్థమవ్వక మానదు.

4 /5

కాగా ప్రస్తుతం సురేఖ వాణి కూతురు సుప్రీత బ్లూ చీరలో షేర్ చేసిన ఫోటోలు ఆమె అభిమానులను తెగ అలరిస్తున్నాయి.

5 /5

బ్లూ చీరలో ఎంతో భక్తితో  దేవుడి ముందు కూర్చొని సుప్రీత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.