Tejaswi Madivada: హాట్ హాట్ అందాలతో హీటెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

Tejaswi Madivada: ఐస్‌క్రీం బ్యూటీ తేజస్వి మదివాడ అందాల బ్లాస్ట్ చేసింది. తేజస్వి తాజాగా షేర్ చేసిన పిక్స్ కుర్రోళ్లకు పిచ్చెక్కిస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

Tejaswi Madivada hot pics: 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నటి తేజస్వి మదివాడ. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'ఐస్‌క్రీం' చిత్రంతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత లవర్స్, మళ్లీమళ్లీ ఇది రాని రోజు, కేరింత వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత ఫేమస్ అయింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గడంతో అందాల అరబోతకు రెడీ అయింది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చలేపుతున్నాయి. 
 

1 /5

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నటి తేజస్వి మదివాడ.   

2 /5

'ఐస్‌క్రీం' చిత్రంతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు వచ్చింది.  

3 /5

ఆ తర్వాత లవర్స్, మళ్లీమళ్లీ ఇది రాని రోజు, కేరింత వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.  

4 /5

బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత ఫేమస్ అయింది.    

5 /5

ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గడంతో తాజాగా గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.