Telangana Schools Reopen: కరోనా ఆంక్షల మధ్య తెలంగాణలో మోగిన బడి గంటలు... ఫోటోస్

  • Sep 01, 2021, 14:32 PM IST

తెలంగాణ  రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండే స్కూల్స్ ప్రారంభం అయ్యాయి. కరోనా నిబంధనల మధ్య ఇది ప్రారంభమైన కారణంగా భౌతిక దూరం, మాస్క్ తప్పనిసరి.

1 /4

వివిధ రాష్ట్రాలలో ఈ రోజు  బుధవారం సెప్టెంబర్ 1, 2021 నుండి కరోనా జాగ్రత్తల మధ్య పాఠశాలలు (Schools Re-open) ప్రారంభమయ్యాయి . SOP జారీ చేసిన నియమాల ప్రకారం భౌతిక దూరం, మాస్క్  మరియు నిర్ణిత సమయాల ప్రకారం క్లాసులను నిర్వహించినున్నారు.

2 /4

పాఠశాలకు వచ్చే విద్యార్థులు ఆరోగ్యం కోసం సరైన నియమ నిబంధనల మధ్య స్కూల్స్ ప్రారంభించారు. టీచర్లు, సిబ్బంది మరియు, విద్యార్థులందరు ఈ భౌతిక నియమాలను తూచా తప్పక పాటించాలి. 

3 /4

దాదాపు అన్ని తరగతులు ప్రారంభమైనందున, అన్ని రాష్ట్రాలు నిబంధనలతో కూడిన SOP (Standard operating procedure) విడుదల చేశాయి. నియమిత సమయం, భౌతిక దూరం పాటించటం మరియు మాస్క్ ధరించటం వంటి జాగ్రత్తలను అందరు పాటించాలి.  

4 /4

నిర్ణయించిన నిబంధనలతో పాటు, 50 శాతం మంది విద్యార్థులకు స్కూల్స్ కి రావటం మిగతా విద్యార్థులు ఆన్ లైన్ (Online classes) ద్వారా క్లాసులను అటెండ్ చేయవచ్చు. కానీ విద్యార్థులు స్కూల్స్ కూడా రావాలంటే వారి తల్లి దండ్రుల అనుమతి తప్పనిసరి