Shreya Dhanwanthary: అందాలతో ఆగం ఆగం చేస్తున్న తెలుగమ్మాయి, హాట్ పిక్స్ వైరల్

Shreya Dhanwanthary HOT Show: తెలుగు నటి శ్రేయా ధన్వంతరి సోషల్ మీడియాలో అందాల విందు చేస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ ఇన్ స్టాలో హాట్ పిక్స్ ను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

1 /6

నటి శ్రేయా ధన్వంతరి హైదరాబాద్ లో జన్మించింది. ఢిల్లీ నగరంలో పెరిగింది. వరంగల్ లోని నిట్ లో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసింది.   

2 /6

నాగచైతన్య హీరోగా నటించి 'జోష్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత స్నేహగీతం అనే మూవీలో నటించి మెప్పించింది.   

3 /6

2019లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ లో జోయా పాత్రలో, 2020లో స్కామ్ 1992 వెబ్ సిరీస్ లో సుచేతా దలాల్ పాత్రలో కనిపించింది.   

4 /6

ఇమ్రాన్ హష్మి నటించిన 'వై చీట్ ఇండియా' చిత్రంతో హిందీ సినిమారంగంలోకి అడుగుపెట్టింది.   

5 /6

ఈమె  ఎయిర్‌టెల్, పాంటలూన్స్ వంటి పలు యాడ్స్ లో కూడా నటించింది. 'ఫేడ్ టు వైట్' అనే పుస్తకాన్ని కూడా రాసింది.   

6 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రేయా ధన్వంతరి తన హాట్ నెస్ తో నెట్టింట హీట్ పుట్టిస్తోంది.