10. కన్నాట్ ప్లేస్ - CBD, న్యూ ఢిల్లీ (ఇండియా) ( కనీస అద్దె రూ 7 వేల 156/ చదరపు అడుగు )
9. మిడ్ టౌన్-సౌత్ మాన్హాటన్, న్యూయార్క్ ( కనీస అద్దె రూ. 7 వేల 329 / చదరపు అడుగు )
8. షాంఘై , పుడోంగ్ ( చైనా) ( కనీస అద్దె రూ. 7 వేల 754 / చదరపు అడుగు)
7. మరూనూచి / ఓట్మాచి, టోక్యో (జపాన్ ) ( కనీస అద్దె 8 వేల 528 / చదరపు అడుగు )
6. లండన్ వెస్ట్ ఎండ్ , యుకె ( కనీస అద్దె రూ 8 వేల 805 / చదరపు అడుగు)
5. బీజింగ్ సీఈడీ , చైనా ( కనీస అద్దె రూ. 9 వేల 805 / చదరపు అడుగు )
4. మిడ్ టౌన్ మాన్హట్టన్, న్యూయార్క్ (యుఎస్) ( కనీస అద్దె రూ. 9 వేల 910 /చదరపు అడుగు )
3. వెస్ట్ కౌలూన్,హాంగ్ కాంగ్ ( కనీస అద్దె రూ. 10560.72/ చదరపు అడుగు )
2. బీజింగ్ ఫినాన్స్ స్ట్రీట్ , చైనా ( కనీస అద్దె రూ.11 వేల 238 / చదరపు అడుగు)
హాంగ్ కాంగ్ సెంట్రల్, హాంగ్ కాంగ్ ( కనీస అద్దె రూ.17 వేల 384 / చదరపు అడుగు )
Next Gallery