Sobhita Dhulipala: స్కూల్ డేస్‌లోనే అన్ని జరిగిపోయాయి.. ఫస్ట్ క్రష్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన శోభితా..?..

sobhita Dhulipala in news: శోభితా ధూళిపాళ అక్కినేని నాగచైతన్య పెళ్లి డిసెంబర్ లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరువైపుల కుటుంబాలు అన్నిరకాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే.. శోభితాకు చెందిన ఒక షాకింగ్ విషయం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

1 /5

శోభితా ధూళిపాళ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తొంది.ఈ నేపథ్యంలో డిసెంబరు 4 న చైతు, శోభితల పెళ్లి జరగనున్నట్లు తెలుస్తొంది. అయితే.. ఇటీవల శోభితా పెళ్లి పనుల్లో భాగంగా.. పసుపు దంచుడు కార్యక్రమం వార్తలలో నిలిచింది.  

2 /5

అంతే కాకుండా.. శోభితా తరచుగా ట్రెండింగ్ లో మారారు. ఈ క్రమంలో శోభితా తన లైఫ్ లో స్కూల్ డెస్ లో ఉన్న క్రష్ గురించి ఓపెన్ అయినట్లు తెలుస్తొంది. శోభితా స్కూల్ డెస్ లో తెలిసి  తెలియని వయస్సులో క్లాస్ లో ఉండే కెప్టెన్ అంటే క్రష్ అంట. కానీ శోభితను అతను అర్థం చేసుకొలేడంట.

3 /5

శోభితా ఎంత అటెన్షన్ చూపించిన కూడా అతను పట్టించుకునే వాడు కాదంట. అతడోక స్టుపిడ్ అంటూ కూడా శోభితా ఇటీవల రెచ్చిపోయిందంట. అయితే.. స్కూల్ డెస్ లో ప్రేమ అంటే ఏంటో తెలియని వయస్సులోనే లవ్ కల్గిందని చెప్పిందంట.  

4 /5

అంతే కాకుండా.. ఆ తర్వాత కూడా శోభితాకు లైఫ్ లో ఎన్నో ప్రపోజల్స్ వచ్చాయంట. కానీ శోభితా మాత్రం అన్నింటిని రిజక్ట్ చేసిందంట. ఒకప్పుడు నీకు నటన రాదు అన్న స్థానం నుంచి.. ప్రస్తుతం మంచి గుర్తింపు తెచ్చుకున్నట్లు తెలిపారు.  

5 /5

మరోవైపు శోభితా ధూళిపాళ, నాగచైతన్యల వివాహాం డిసెంబర్లో జరగ నుందని తెలుస్తొంది. శోభితా, నాగ చైతన్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంతే కాకుండా.. పెద్దల అంగీకారంతో.. ఒక్కటైన విషయం తెలిసిందే. కొందరు నెటిజన్లు మాత్రం.. శోభితా వ్యాఖ్యల్ని తప్పుగా, బూతులు వచ్చేలా  ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తొంది.