Team India Bowlers: 2024లో టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించబోయే బౌలర్లు వీళ్లే..!

Team India Bowlers:  2024లో భారత జట్టు టీ20 ప్రపంచకప్ తో పాటు కొన్ని కీలక సిరీస్ లు ఆడబోతుంది టీమిండియా. ఈ సంవత్సరం భారత విజయాల్లో కీలకపాత్ర పోషించబోయే నలగురు బౌలర్లు గురించి తెలుసుకుందాం. 
 

Indian Cricket Team: ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో భారత క్రికెట్‌ టెస్టు సిరీస్‌ ఆడుతోంది. ఈ సంవత్సరంలో  టీ20 ప్రపంచకప్ తోపాటు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడనుంది టీమిండియా. అయితే ఈ ఏడాది భారత విజయాల్లో కీలకపాత్ర పోషించబోయే నలుగురు బౌలర్లు గురించి తెలుసుకుందాం. 
 

1 /4

టీమిండియా కీలక బౌలర్లల్లో జస్ప్రీత్ బుమ్రా ఒకడు. గతేడాది బుమ్రా అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఈ ఏడాది కూడా అదే ఫామ్ ను కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.   

2 /4

2023 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ మహ్మద్ షమీ. 2024లో కూడా ఇదే జోరు కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.   

3 /4

గతేడాది భారత విజయాల్లో మహ్మద్ సిరాజ్ కీలకపాత్ర పోషించాడు. ఆసియా కప్ 2023 ఫైనల్లో సిరాజ్ బౌలింగ్ మైండ్ బ్లోయింగ్. 2024లో కూడా సిరాజ్ అద్భుతంగా రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.   

4 /4

2023లో అరంగేట్రం చేసిన బౌలర్లలో ముఖేష్ కుమార్ ఒకడు. ఈ యువ ఆటగాడు గతేడాది అద్భుతంగా బౌలింగ్ చేశాడు.