Do Not Wear Gold: బంగారం ఈ రాశివారు పొరపాటున కూడా ధరించకూడదు.. జాగ్రత్త..

Do Not Wear Gold Zodiac Signs: బంగారం అందరికీ ఇష్టం. అయితే, అన్ని లోహాలను అందరూ ధరించలేరు. ఎందుకంటే కొన్ని లోహాలు కొందరికి కలిసిరాదు.. రాశి చక్రం ప్రకారం కొన్ని రాశుల వారు కొన్ని లోహాలను ధరించలేరు. ఇది వారికి దురదృష్టం కలుగుతుంది. ఇది అదృష్టానికి బదులుగా దురదృష్టం కలుగుతుంది.

1 /5

అయితే, రాశిచక్రం ప్రకారం ఓ నాలుగు రాశులవారు బంగారం పొరపాటున కూడా ధరించకూడదు. ఇందులో మీ రాశి కూడా ఉందా? చెక్‌ చేసుకోండి.  

2 /5

వృషభం : రాశిచక్రం ప్రకారం వృషభ రాశివారు గోల్డ్‌ ధరించకూడదు. ఈ రాశి వారు పొరపాటున కూడా బంగారాన్ని ధరిస్తే అశుభం. బంగారంపై మోజుతో గోల్డ్‌ ధరిస్తే వారికి ఎందులోనూ కలిసి రాకపోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.  

3 /5

మిథునం : జ్యోతిష్యం ప్రకారం మిథున రాశి వారు కూడా బంగారు ఆభరణాలు ధరిస్తే అరిష్టం. ఎందుకంటే వీరు  బంగారం ధరించిన వెంటనే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది.  

4 /5

వృశ్చికం: వృశ్చిక రాశి వారికి బంగారం సరిపోదు. జ్యోతిషం ప్రకారం గోల్డ్‌ అంటే ఇష్టపడి ఈ రాశులు ధరిస్తే అరిష్టం. వీటి నుంచి దూరంగా ఉండటం ఎంతకైనా మంచిది.  

5 /5

కుంభం : కుంభ రాశివారికి అధిపతి శని. అయితే, గోల్డ్‌ ధరిస్తే కుంభ రాశివారికి ఏమాత్రం కలిసి రాదు. వీళ్లు అడుగడుగునా ఆటంకాలు వస్తాయి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)