Benefits of Rose: గులాబీలతో టీబీ తగ్గుతుంది.. మరిన్ని లాభాలు..

  • Dec 27, 2020, 10:15 AM IST

ప్రకృతి (Nature) మన జీవితంలో ఒక ప్రధానమైన అంశం. ఈ రోజు శరీరాన్ని రోగాల నుంచి దూరంగా ఉంచడానికి దోహదం చేసే ఔషధ గుణాల మొక్కల గురించి మీకు అవగాహన కల్పిస్తాం. అందులో ముఖ్యమైంది గులాబీ మొక్క. పూల మొక్కల్లో గులాబీ మొక్కను (Rose Plant) రారాజు అంటారు.

1 /6

పూల మొక్కల్లో గులాబీ మొక్కను (Rose Plant) రారాజు అంటారు.  

2 /6

మౌత్ అల్సర్, ఇతర నోటి వ్యాధులు నయం అవ్వడంలో గులాబి ఉపయోగపడుతుంది.

3 /6

తలపై గాయాలు అయితే గులాబీలు వాటిని నయం చేయగలవు.

4 /6

రోజ్‌తో తయారు అయ్యే గుల్కంద్ తీసుకోవడం వల్ల టీబి తగ్గుతుంది.  

5 /6

ఉదరసంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు.  

6 /6

లివర్ సమస్యలను గులాబీలు తగ్గించగలవు.