Anupama Parameswaran: లెహంగాలో అనుపమను చూస్తే తట్టుకోలేరు.. టిల్లు బేబీ లేటెస్ట్ పిక్స్ వైరల్

Anupama Parameswaran: సోషల్ మీడియాతో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లో అనుపమ ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. 
 

Anupama Parameswaran latest Pics: 'ప్రేమమ్' సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అనుపమ పరమేశ్వరన్. 'అఆ' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. శతమానం భవతి, హలో గురు ప్రేమ కోసమే, రాక్షసుడు, కార్తీకేయ 2 వంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం ఈ బ్యూటీ టిల్లు స్క్వేర్, ఈగల్ వంటి చిత్రాల్లో నటిస్తోంది.
 

1 /5

మలయాళంలో వచ్చిన 'ప్రేమమ్' సినిమాతో మూవీల్లోకి ఎంట్రీ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్.  

2 /5

'అఆ' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.   

3 /5

శతమానం భవతి, హలో గురు ప్రేమ కోసమే, రాక్షసుడు, కార్తీకేయ 2 వంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.  

4 /5

ప్రస్తుతం సిద్ధూ జొన్నలగడ్డ జోడిగా 'డీజే టిల్లు 2' చిత్రంలో నటిస్తుంది.   

5 /5

ఈమె రవితేజ సరసన నటించిన 'ఈగల్' త్వరలో రిలీజ్ కానుంది.