LavanyaTripathi Pics: దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్య.. లావణ్య త్రిపాఠి అందంకు అందరూ ఫిదా అవ్వాల్సిందే!

Lavanya Tripathi shares stunning images in Lehenga. లావణ్య త్రిపాఠి తన లేటెస్ట్ పోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో ఆమె దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నారు. 
 

1 /6

లావణ్య త్రిపాఠి తన లేటెస్ట్ పోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో ఆమె దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నారు. సొట్టబుగ్గల సుందరి అందంకు అందరూ ఫిదా అవుతున్నారు.   

2 /6

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే లావణ్య త్రిపాఠి.. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్‌ చేస్తూ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించారు. ఆమె పెట్టే ఫొటోలకు లైకుల వర్షం కురుస్తుంటుంది.   

3 /6

అందాల రాక్షసి, దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, శ్రీరస్తు శుభమస్తు, యుద్ధం శరణం, ఉన్నది ఒకటే జిందగీ, అంతరిక్షం, సోగ్గాడే చిన్ని నాయనా, అర్జున్ సురవరం, ఏ1 ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా చిత్రాలతో లావణ్య త్రిపాఠి నటించారు.   

4 /6

మొదటి సినిమానే హిట్ కావడంతో సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠికి తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. అనతి కాలంలోనే స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.   

5 /6

2012లో హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన 'అందాల రాక్షసి' సినిమాతో లావణ్య త్రిపాఠి తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. డెబ్యూ మూవీతోనే అందం, నటనతో అదరగొట్టేశారు.   

6 /6

1990 డిసెంబరు 15న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో లావణ్య త్రిపాఠి జన్మించారు. మోడలింగ్​తో కెరీర్​ ప్రారంభించి పలు వాణిజ్య ప్రకటనలు, టెలివిజన్‌ షోలలో ఆమె నటించారు.