Priyanka Jawalkar Pics: ప్రియాంక జవాల్కర్ క్లీవేజ్ షో.. నెక్ట్స్ లెవల్ అందాలతో..!

Priyanka Jawalkar Latest hot Pictures goes viral. తాజాగా ప్రియాంక చుడీదార్‌లో క్లీవేజ్ షో చేశారు. కనీ కనిపించకుండా తన అందాలతో ఊరిస్తూ కుర్రకారును ఫిదా చేస్తున్నారు. 
 

1 /8

తాజాగా ప్రియాంక చుడీదార్‌లో క్లీవేజ్ షో చేశారు. కనీ కనిపించకుండా తన అందాలతో ఊరిస్తూ కుర్రకారును ఫిదా చేస్తున్నారు.   

2 /8

తాజాగా ప్రియాంక చుడీదార్‌లో క్లీవేజ్ షో చేశారు. కనీ కనిపించకుండా తన అందాలతో ఊరిస్తూ కుర్రకారును ఫిదా చేస్తున్నారు.   

3 /8

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రియాంక జ‌వాల్క‌ర్.. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఆమె పోస్ట్ చేసే ఒక్కో ఫొటోకు లైకుల వర్షం కురుస్తుంది.   

4 /8

ప్రియాంక జ‌వాల్క‌ర్ చూడ్డానికి ముంబై భామ‌లా క‌నిపించినా.. కేరాఫ్ అనంత‌పురం. పుట్టింది పెరిగింది సీమ‌లోనే. బీటెక్ కూడా అక్కడే చదివారు. తెలుగు కూడా చాలా స్ప‌ష్టంగా మాట్లాడుతారు.   

5 /8

ప్రస్తుతం మంచి అవకాశం కోసం ప్రియాంక జవాల్కర్ ఎదురుచూస్తున్నారు. అందాలు ఆరబోయడానికి కూడా ఆమె సిద్ధంగా ఉన్నారు.   

6 /8

సీనియర్ హీరోయిన్ శ్రియ సరన్ ప్రధాన పాత్రలో నటించిన 'గమనం' అనే సినిమాలో ప్రియాంక.. ఒక ముస్లిం అమ్మాయి పాత్రలో నటించారు. ఆ సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినా.. ప్రియాంక పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి.   

7 /8

గతేడాది ప్రియాంక జవాల్కర్ నటించిన ఎస్‌ఆర్ కళ్యాణమండపం, తిమ్మరుసు సినిమాలు మంచి హిట్ కొట్టాయి. ఈ రెండు సినిమాలతో ప్రియాంక ఇమేజ్ కూడా పెరిగింది.   

8 /8

'టాక్సీవాలా' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తెలుగమ్మాయి 'ప్రియాంక జవాల్కర్'. ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో కలిసి నటించి మంచి మార్కులే కొట్టేశారు.