Pujita Ponnada Pics: పొట్టి షార్ట్ లో పూజిత పొన్నాడ.. తెలుగు అందం గ్లామర్ డోస్ పీక్స్ చేరినట్టుందే!

Pujita Ponnada Latest Photo Shoot. పూజిత పొన్నాడ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంటారు. తాజాగా పొట్టి షార్ట్ లో పూజిత ఓ ఫోటో షూట్ చేశారు. 

  • May 08, 2022, 16:06 PM IST
1 /5

పూజిత పొన్నాడ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంటారు. తాజాగా పొట్టి షార్ట్ లో పూజిత ఓ ఫోటో షూట్ చేశారు. అందులో తెలుగు అందం గ్లామర్ డోస్ పీక్స్ చేరినట్టుంది.   

2 /5

రాజుగాడు, హ్యాపీ వెడ్డింగ్, బ్రాండ్ బాబు, వేర్ ఈజ్ వెంకట లక్ష్మి, సెవెన్, కల్కి, మిస్ ఇండియా చిత్రాల్లో పూజిత పొన్నాడ నటించారు. ప్రస్తుతం ఆమె చేతిలో 2-3 సినిమాలు ఉన్నాయి. 

3 /5

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమాతో పూజిత పొన్నాడ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ సినిమాలో కుమార్ బాబు ప్రియురాలిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

4 /5

షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తూ గుర్తింపు పొందిన పూజిత పొన్నాడ.. 2016లో విడుదలైన 'తుంటరి' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయారు.    

5 /5

తెలుగమ్మాయి పూజిత పొన్నాడ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో పూజిత జన్మించారు. బీటెక్ పూర్తయ్యాక నటనపై ఆసక్తితో టాలీవుడ్ వైపు అడుగులు వేశారు.