Ruhani Sharma: బికినీలో రెచ్చిపోయిన రుహానీ శ‌ర్మ‌.. బ్యాక్ చూపిస్తూ..!

Ruhani Sharma Latest Bikini Hot Photos. తాజాగా రుహానీ శర్మ కొత్త ఫోటో షూట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బికినీ అందాలతో రెచ్చగొడుతుంది ఈ పెళ్లికూతురు. బ్యాక్ చూపిస్తూ అందాలు ఆరబోశారు. 

  • Apr 04, 2022, 18:28 PM IST
1 /5

తాజాగా రుహానీ శర్మ కొత్త ఫోటో షూట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బికినీ అందాలతో రెచ్చగొడుతుంది ఈ పెళ్లికూతురు. బ్యాక్ చూపిస్తూ అందాలు ఆరబోశారు.   

2 /5

తెలుగులో ఈ మధ్యకాలంలో రుహానీ శర్మ నటించిన 'నూటొక్క జిల్లాల అందగాడు' డిజాస్టర్ కావడంతో ఆమెకు ఇంకో అవకాశం రాలేదు.

3 /5

విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన 'హిట్' సినిమాలో లిప్ లాక్, బెడ్ రూమ్ సన్నివేశాలతో రుహానీ రెచ్చిపోయారు. ఆ తర్వాత కూడా ఒకటి రెండు సినిమాల్లో అందాలు ఆరబోశారు.   

4 /5

చిలసౌ సినిమాలో చాలా పద్ధతిగా కనిపించడంతో.. రుహానీ శర్మ అందాల ఆరబోతకు దూరంగా ఉంటుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ హిట్ సినిమాతో ఆ అంచనాలను తలక్రిందులు చేశారు.   

5 /5

నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన 'చిలసౌ' సినిమాతో  రుహానీ శర్మ హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చారు. సుశాంత్ హీరోగా నటించిన ఈ సినిమాతో పెళ్లి కూతురు ఇమేజ్ సంపాదించుకున్నారు.