Ruhani Sharma Pics: రుహానీ శ‌ర్మ‌ హాట్ షో.. బెడ్‌పై పడుకుని మరీ..!

Actress Ruhani Sharma Latest Hot Photos Goes Viral. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రుహానీ శర్మ.. తాజాగా స్లీవ్ లెస్ టీ షర్ట్ లో అందాలు ఆరబోశారు. 
 

1 /6

తాజాగా రుహానీ స్లీవ్ లెస్ టీ షర్ట్ లో అందాలు ఆరబోశారు. 

2 /6

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రుహానీ శర్మ.. ఎప్పటికప్పుడు తన ఫొటో షూట్‌కు సంబందించిన ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా రుహానీ స్లీవ్ లెస్ టీ షర్ట్ లో అందాలు ఆరబోశారు.   

3 /6

తెలుగులో రుహానీ శర్మ నటించిన 'నూటొక్క జిల్లాల అందగాడు' డిజాస్టర్ కావడంతో ఆమెకు ఇంకో అవకాశం రాలేదు.  

4 /6

విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన 'హిట్' సినిమాలో లిప్ లాక్, బెడ్ రూమ్ సన్నివేశాలతో రుహానీ శర్మ రెచ్చిపోయారు.   

5 /6

చిలసౌ సినిమాలో పద్ధతిగా కనిపించడంతో.. రుహానీ శర్మ అందాల ఆరబోతకు దూరంగా ఉంటుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ 'హిట్' సినిమాతో ఆ అంచనాలను పటాపంచలు చేశారు.   

6 /6

హీరో రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన 'చిలసౌ' సినిమాతో రుహానీ శర్మ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. సుశాంత్ హీరోగా నటించిన ఈ సినిమాతో 'పెళ్లి కూతురు' ఇమేజ్ సంపాదించుకున్నారు.