Shivathmika Rajashekar Pics: బాప్‌రే శివాత్మిక రాజశేఖర్.. డ్రెస్ సైజ్ తగ్గించేసి రచ్చ చేస్తుందిగా!

Actress Shivathmika Rajashekar Hot Pictures shakes internet. సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే శివాత్మిక రాజశేఖర్.. తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. మోకాళ్ల పైకి డ్రెస్ వేసి కుర్రకారును ఫిదా చేశారు. 
 

1 /6

సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే శివాత్మిక రాజశేఖర్.. త‌ర‌చుగా త‌న హాట్ ఫొటోల‌ను అభిమానుల‌తో షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా మోకాళ్ల పైకి డ్రెస్ వేసి కుర్రకారును ఫిదా చేశారు.   

2 /6

తాజాగా పంచతంత్రం సినిమాతో శివాత్మిక రాజశేఖర్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది కానీ.. కమర్షియల్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది.   

3 /6

దొరసాని సినిమా అనంతరం ఓ తమిళ సినిమాలో శివాత్మిక రాజశేఖర్ నటించారు. ఆ సినిమా కూడా మెప్పించలేకపోయింది. ఇప్పటివరకు శివాత్మికకు తనను తాను నిరూపించుకునే సరైన అవకాశం దక్కలేదనే చెప్పాలి.  

4 /6

శివాత్మిక రాజశేఖర్ 2021 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ హాలులో జరిగిన సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్‌ అవార్డుల కార్యక్రమంలో బెస్ట్‌ డెబ్యూ యాక్ట్రెస్‌ అవార్డును అందుకున్నారు.   

5 /6

ఎంబీబీఎస్ పూర్తి చేసిన శివాత్మిక రాజశేఖర్.. దొరసాని సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమయ్యారు. తొలి సినిమాలో శివాత్మికకు మంచి మార్కులే పడినా చిత్రం మాత్రం ఆకట్టుకోలేకపోయారు.   

6 /6

2000 ఏప్రిల్ 22న హైదరాబాద్‌లో శివాత్మిక రాజశేఖర్ జన్మించారు. నటులు రాజశేఖర్, జీవిత దంపతుల చిన్న కూతురే శివాత్మిక.