Shraddha Das Saree Pics: చీర కట్టులో శ్రద్ధా దాస్ అందాల ఆరబోత.. అది నడుమా లేక నయాగరా జలపాతమా!

Shraddha Das Latest Hot Saree Photos Goes Viral. శ్రద్ధా దాస్ చీర కట్టులోనూ నడుము, నాభి అందాలను చూపిస్తూ పిచ్చెకిస్తున్నారు. అది నడుమా లేక నయాగరా జలపాతమా అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

  • May 09, 2022, 17:16 PM IST
1 /6

తాజాగా శ్రద్ధా దాస్‌ పోస్ట్ చేసిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. చీర కట్టులోనూ నడుము, నాభి అందాలను చూపిస్తూ పిచ్చెకిస్తున్నారు. అది నడుమా లేక నయాగరా జలపాతమా అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

2 /6

సినిమాలు చేసినా చేయకపోయినా శ్రద్దా దాస్ సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఈ ముంబై బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హాట్ ఫొటోస్ నిమిషాల్లోనే వైరల్ అవుతుంటాయి.

3 /6

ఆర్య 2, డార్లింగ్, నాగవల్లి, గుంటూరు టాకీస్, పీఎస్‌వీ గరుడవేగ, ఏక్ మినీ కథ వంటి సినిమాలతో తెలుగులో శ్రద్ధా మంచి గుర్తింపు సాధించారు. 

4 /6

శ్రద్ధా దాస్ తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, బెంగాలీ, మలయాళ భాషలలో నటిస్తున్నారు. గ్లామర్ హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు.   

5 /6

మంచి హైట్, కలర్, ఫిజిక్ ఉన్న శ్రద్దా దాస్‌కు ఎక్కువగా మెయిన్ హీరోయిన్ అవకాశాలు రాలేదు. టాప్ హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోని శ్రద్దాను దర్శకనిర్మాతలు పెద్దగా పట్టించుకోలేదు. 

6 /6

అల్లరి నరేష్ హీరోగా వచ్చిన 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం' సినిమాతో శ్రద్ధా దాస్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాలోనే అందాలు ఆరబోసి అందరిని ఆకట్టుకున్నారు. సెకండ్ హీరోయిన్ పాత్ర చేసినా.. ప్రేక్షకుల మనసులో నిలిచిపోయారు.